అన్వేషించండి

Mahindra Scorpio N Down Payment: లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Mahindra Scorpio N లభిస్తుందా? EMI వివరాలు తెలుసుకోండి!

Mahindra Scorpio N EMI: మహీంద్రా స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? EMI అండ్‌ డౌన్ పేమెంట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Mahindra Scorpio N Down Payment: మహీంద్రా స్కార్పియో N దేశంలోనే అత్యంత అద్భుతమైన SUVలలో ఒకటిగా ప్రాచుర్యం పొందుతోంది. దీని క్రేజ్ అన్ని వర్గాల ప్రజలలో కనిపిస్తుంది. ఇలాంటి వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం సహజం.  కంపెనీ ఈ కారు 6-సీటర్ అండ్ 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో తీసుకొస్తోంది. ఈ కారును పెట్రోల్, డీజిల్ రెండు పవర్‌ట్రైన్‌లతో భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. మహీంద్రా స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 25.15 లక్షల వరకు ఉంటుంది.

Mahindra Scorpio N EMI ఎలా ఉంటుంది?

మహీంద్రా స్కార్పియో N కొనే ముందు, మీరు ఈ కారు ఏ మోడల్‌ను కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ముఖ్యం. మీరు మహీంద్రా కారు Z2 పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, దీని ధర రూ. 16.61 లక్షలు. ఈ కారును కొనుగోలు చేయడానికి, మీరు రూ. 14,95,777 లక్షల రుణం పొందుతారు. ఈ కారు లోన్‌పై వడ్డీ మీరు ఎంత కాలం పాటు ఈ రుణం తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కారు లోన్ వ్యవధి ప్రకారం, మీరు ప్రతి నెలా EMI చెల్లించాలి.

ఎన్ని సంవత్సరాల పాటు రుణం లభిస్తుంది?

మీరు ఈ కారును కొనుగోలు చేయడానికి లక్ష రూపాయలు డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే, నాలుగు సంవత్సరాలకు 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా దాదాపు రూ. 39,461 చెల్లించాలి. మీరు రెండు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే, ఐదు సంవత్సరాల కారు లోన్‌పై 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ. 30,915 బ్యాంకులో జమ చేయాలి.

మీరు ఈ రుణం 6 సంవత్సరాల పాటు తీసుకుంటే, ప్రతి నెలా రూ. 26,933 చెల్లించాలి. మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేయడానికి మీరు ప్రారంభంలోనే మూడు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే, ఐదు సంవత్సరాల లోన్‌పై 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా దాదాపు రూ. 25,091 చెల్లించాలి.

ఇతర వివరాలు 

  • కారు ఖరీదు- 17.59 లక్షల నుంచి 31.67 లక్షల వరకు ఉంటుంది. 
  • ఫ్యూయల్‌ రకం- పెట్రోల్, డీజిల్‌
  • ట్రాన్స్‌మిషన్- మాన్యువల్‌, అటోమేటిక్‌  
  • ఇంజిన్ సైజ్‌ - 1997సీసీ, 2184 సీసీ 
  • సేఫ్టీ రేటింగ్ - గ్లోబల్‌ ఎన్ క్యాప్‌ లో ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 
  • వెయిటింగ్ పిరియడ్‌- ఒకటి నుంచి మూడు వారాలు 
  • వారంటీ- మూడేళ్లు వారంటీ లభిస్తుంది.  
  • సీటింగ్‌ కెపాసిటీ- ఆరు నుంచి ఏడుగురు కూర్చోవచ్చు. 
  • సైజ్‌- 4662 mm లెంగ్త్‌ X 1917 mm  విడ్త్‌ X1857 mm హైట్‌ 
  • ప్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-57 లీటర్లు 

టాప్ హెడ్ లైన్స్

రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
Embed widget