అన్వేషించండి

Splendor Plus Flex Fuel Bike EMI: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్

హీరో మోటోకార్ప్ దేశంలోనే మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ స్ప్లెండర్ ప్లస్ ను ఇథనాల్ ఇంధనంతో నడిచే సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ లో రూ. 82,810 ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ చేసింది.

Hero MotoCorp Launches Splendor Plus Flex Fuel Bike In India And Emi Details:  ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కమ్యూటర్ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి వచ్చింది. హీరో మోటోకార్ప్ కంపెనీ హెచ్ఎఫ్ డీలక్స్ తో పాటు స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ను కూడా అఫీషియల్ గా రిలీజ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 82,810 గా కంపెనీ అనౌన్స్ చేసింది. దేశ ఇంధన భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని పెంచాలని చూస్తున్న తరుణంలో ఈ ఫ్యూచర్ రెడీ బైక్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇది త్వరలోనే అందుబాటులోకి రాబోయే ఈ85 ఫ్యూయల్ (85 పర్సెంట్ ఇథనాల్, 15 పర్సెంట్ పెట్రోల్ మిశ్రమం) తో రన్ అవుతుంది.

Read Also: Dayanand Shetty Viral Video: సీఐడీ ఫేమ్ దయాకు టయోటా ఫార్చ్యూనర్ పై ఎందుకు ఇంత లవ్?: ఎన్ని కార్లు మారినా గ్యారేజ్ లో అలాగే ఉండిపోయిన బాహుబలి కార్..

టెక్నికల్ అప్‌గ్రేడ్స్ తో కొత్త మోడల్.. 

సాధారణ ఈ20 పెట్రోల్ తో నడిచే స్టాండర్డ్ స్ప్లెండర్ ప్లస్ మోడల్ తో పోలిస్తే ఈ కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ధర కేవలం రూ. 2,500 మాత్రమే ఎక్కువ. ఇథనాల్ బ్లెండ్ కు సపోర్ట్ చేసేలా ఇంజన్ సిస్టమ్ లో చాలా టెక్నికల్ మార్పులు చేశారు. మార్కెట్ లో ఉన్న మిగతా హీరో బైక్స్ తో పోల్చితే దీని ప్రైస్ రీజనబుల్ గానే ఉంది. ప్రస్తుతం హీరో గ్లామర్ ధర రూ. 81,063 నుంచి రూ. 84,751 వరకు, గ్లామర్ ఎక్స్‌టెక్ ధర రూ. 90,498 నుంచి రూ. 95,098 వరకు ఉంది. అలాగే ప్యాషన్ ప్లస్ రూ. 76,691 నుంచి రూ. 78,074 ధరకు లభిస్తోంది.

Read Also: Hero HF Deluxe Flex Fuel Bike Emi: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ ఖర్చులు తగ్గించే సరికొత్త టెక్నాలజీ.. ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా?:   

నెలవారీ ఈఎంఐ లెక్కలు.. 

ఈ కొత్త స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ను ఫైనాన్స్ లో కొనాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఒక ఈఎంఐ అంచనాను రెడీ చేసింది. ఎక్స్ షోరూమ్ ధరపై 100 పర్సెంట్ లోన్ తీసుకొని, 9.5 పర్సెంట్ వడ్డీ రేటు వేసుకుంటే రీపేమెంట్ టెన్యూర్ బట్టి ఈఎంఐ లు మారుతాయి. ఒకవేళ 12 నెలల తక్కువ టైమ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటే నెలకు రూ. 7,261 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే 24 నెలల లాంగ్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకుంటే నెలవారీ భారం తగ్గి రూ. 3,802 మాత్రమే అవుతుంది.

డౌన్ పేమెంట్ బట్టి మారే అవకాశం.. 

కస్టమర్లు చెల్లించే డౌన్ పేమెంట్ అమౌంట్, బ్యాంక్ ఇచ్చే ఫైనల్ ఇంట్రెస్ట్ రేట్, లోన్ తీసుకునే టెన్యూర్ ఆధారంగా ఈ నెలవారీ ఈఎంఐ లెక్కలు మారుతుంటాయని ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ బైక్ ద్వారా రోజువారీ పెట్రోల్ ఖర్చులు భారీగా తగ్గే ఛాన్స్ ఉండటంతో కమ్యూటర్స్ దీనిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ ఆఫర్స్, ఖచ్చితమైన ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం దగ్గరలోని హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్ ను సంప్రదించాలని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget