అన్వేషించండి

Hero HF Deluxe Flex Fuel Bike Emi: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ ఖర్చులు తగ్గించే సరికొత్త టెక్నాలజీ.. ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా?: 

హీరో మోటోకార్ప్ ఇథనాల్ తో నడిచే హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ను 72,792 రూపాయల ఎక్స్ షోరూమ్ ధరతో ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేసింది.

Hero MotoCorp Launches HF Deluxe Flex Fuel Bike:  ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇండియాలో సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 72,792 గా కంపెనీ డిసైడ్ చేసింది. ఇండియాలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకాన్ని పెంచాలని గవర్నమెంట్ చూస్తున్న టైమ్ లో ఈ బైక్ మార్కెట్ లోకి రావడం విశేషం. ఫ్యూచర్ లో ఫ్యూయల్ స్టేషన్లలో అందుబాటులోకి రాబోయే ఈ85 ఇథనాల్ పెట్రోల్ కు సపోర్ట్ చేసేలా ఈ బైక్ లో కీలకమైన టెక్నాలజీ అప్‌డేట్స్ చేశారు. ఈ85 అంటే అందులో 85 పర్సెంట్ ఇథనాల్, 15 పర్సెంట్ పెట్రోల్ మిక్స్ అయి ఉంటాయి.

Read Also: Tata Tiago 2026 Comprehensive Refresh Review: మరింత లగ్జరీగా టాటా టియాగో 2026 మోడల్.. సిటీ డ్రైవింగ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్.. 6 ఎయిర్ బ్యాగ్స్ తో సేఫ్టీ, రివ్యూ వివ‌రాలు ఇవిగో..!

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ టెక్నాలజీ.. పాత మోడల్స్ తో పోలిస్తే ప్రైస్ డిఫరెన్స్

ఈ కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లో స్టాండర్డ్ మోడల్ లో ఉండే ఇంజన్ నే వాడినప్పటికీ, ఇథనాల్ ఇంధనానికి సూట్ అయ్యేలా మెకానికల్ మార్పులు చేశారు. మార్కెట్ లో ఉన్న మిగతా హీరో బైక్ లతో పోలిస్తే దీని ధర రీజనబుల్ గానే ఉంది. ప్రస్తుతం సాధారణ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ధర రూ. 55,992 నుంచి రూ. 66,382 వరకు ఉండగా, ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ధర రూ. 72,792 గా ఉంది. హీరో గ్లామర్ ధర రూ. 81,063 నుంచి స్టార్ట్ అవుతుండగా, ప్యాషన్ ప్లస్ ధర రూ. 76,691 నుంచి అందుబాటులో ఉంది.

Read Also: Petrol Diesel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? చమురు కంపెనీల నిర్ణయానికి కారణాలివే

నెలవారీ ఈఎంఐ క్యాలిక్యులేషన్స్.. 

ఈ కొత్త బైక్ ను లోన్ పై కొనాలని ప్లాన్ చేసే వారి కోసం నెలవారీ ఈఎంఐ డీటెయిల్స్ ను కంపెనీ అంచనా వేసింది. ఎక్స్ షోరూమ్ ధరపై 100 పర్సెంట్ లోన్ తీసుకొని, 9.5 పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వేసుకుంటే టెన్యూర్ బట్టి ఈఎంఐ మారుతుంది. ఒకవేళ 12 నెలల రీపేమెంట్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే నెలకు రూ. 6,383 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే 24 నెలల లాంగ్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ భారం తగ్గి రూ. 3,342 మాత్రమే అవుతుంది.

డౌన్ పేమెంట్ బట్టి మారే ఛాన్స్.. 

కస్టమర్లు కట్టే డౌన్ పేమెంట్ అమౌంట్, బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్, లోన్ తీసుకునే టైమ్ పీరియడ్ ఆధారంగా ఈ ఈఎంఐ లెక్కలు మారుతుంటాయని ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ద్వారా పెట్రోల్ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉండటంతో మిడిల్ క్లాస్ బయ్యర్స్ దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూర్తి ఆఫర్స్, ఖచ్చితమైన లోన్ డీటెయిల్స్ కోసం దగ్గరలోని హీరో డీలర్‌షిప్ ను సంప్రదించాలని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best High Ground Clearance Cars: 10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!
10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!
E20 Car కొనాలనుకుంటున్నారా? రిపేర్ టెన్షన్ అక్కర్లేదు.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీలు!
E20 Car కొనాలనుకుంటున్నారా? రిపేర్ టెన్షన్ అక్కర్లేదు.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీలు!
ట్యూబ్‌ టైర్లా? ట్యూబ్‌లెస్‌ టైర్లా? మీ బండికి ఏవి సురక్షితం & ఏవి ఎక్కువ ఉపయోగకరం?
ట్యూబ్‌లెస్‌ Vs ట్యూబ్‌ టైర్లు - మీ బైక్‌కు ఏవి బెస్ట్? తేడాలు పూర్తిగా తెలుసుకోండి
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget