కారు ఏ గేర్ లో నడిపితే ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

కారు నడుపుతున్నప్పుడు మైలేజీపై కూడా వాహనదారులు ఫోకస్ చేస్తారు.

Image Source: Pixabay

ఫస్ట్ గేర్లో కారు నడపడం వల్ల ఇంజిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది

Image Source: Pixabay

ఇంజన్ మీద ఎక్కువ భారం పడటం వల్ల ఎక్కువ పెట్రోల్, డీజిల్ ఖర్చవుతుంది

Image Source: Pixabay

20 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు గేర్ మార్చి రెండవ గేర్ వేయాలి

Image Source: Pixabay

35- 40 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు 3వ గేర్ లోకి మారాలి

Image Source: Pixabay

40-50 kmph వేగంతో వెళ్తున్నప్పుడు కారు నాల్గవ గేర్ వేయండి

Image Source: Pixabay

50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు 5వ గేర్ వేసుకోండి

Image Source: Pixabay

కారు ఐదవ గేర్లో నడిపితే ఇంధనం చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

5వ గేర్లో కారు అత్యధిక మైలేజ్ ఇస్తుందని వాహనదారులు సైతం చెబుతారు.

Published by: Shankar Dukanam
Image Source: Pixabay