భారత్‌లో కార్ల వినియోగం బాగా పెరిగింది. పాత మోడల్స్ నుంచి కొత్త మోడల్స్ వరకు ఉన్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన ఉత్పత్తిదారుగా ఉంది.

Image Source: pexels

భారత్‌లో దాదాపు 3 కోట్లకు పైగా కార్లు ఉన్నాయని సమాచారం

Image Source: pexels

దేవంలో ప్రతి 1000 మందికి 33- 44 కార్లు మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయంగా పోల్చితే చాలా తక్కువ.

Image Source: pexels

ఇక్కడ 8 శాతం నుంచి 9 శాతం వరకు కుటుంబాలు మాత్రమే కార్లను కలిగి ఉన్నాయి.

Image Source: pexels

భారతదేశంలో పాత కార్ల మార్కెట్ కూడా బాగా నడుస్తుంది. గత ఏడాది 4.52 మిలియన్ల కార్లు అమ్ముడయ్యాయి.

Image Source: pexels

తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు వాహనాల కొనుగోళ్లలో ముందున్నాయి.

Image Source: pexels

42 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో అమ్మకాల పరంగా మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంది.

Image Source: pexels

మారుతి తరువాతి స్థానంలో టాటా మోటార్స్, మహీంద్రా సంస్థల కార్లు ఉన్నాయి.

Image Source: pexels

భారత్‌లో ఉపాధి కల్పించే ఒక పెద్ద రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటని తెలిసిందే

Image Source: pexels