10 లక్షల బడ్జెట్‌లో లభించే మహీంద్రా కార్లు జాబితా!

Published by: Khagesh
Image Source: X

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

Image Source: X

గంభీరంగా దూసుకుపోయే ఎస్‌యూవీలను అందించడంలో అగ్రస్థానంలో ఉన్న మహీంద్రా

Image Source: X

పది లక్షల బడ్జెట్‌లో మహీంద్రా టాప్ క్లాస్ కార్లను మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది.

Image Source: X

మహీంద్రా నుంచి వచ్చిన అత్యంత ఆధునికమైన మోడళ్లలో XUV 3XO ఒకటి

Image Source: X

మహీంద్రా XUV 3XO ప్రారంభ ధర 7. 54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Image Source: X

మహీంద్రా XUV 3XO సుమారు 30 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: X

మహీంద్రా XUV 3XO లీటర్‌కు 18 నుంచి 21.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Image Source: X

మహీంద్రా థార్‌ అడ్వెంచర్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

Image Source: X

మహీంద్రా థార్‌ ధర 9.99 లక్షలుగా ఉంది.

Image Source: X

మహీంద్రా థార్‌ 15.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ యువతను ఆకట్టుకుంటోంది.

Image Source: X

మహీంద్రా బొలెరో సిరీస్‌ విశ్వసనీయతకు మారుపేరుగా ఉంది.

Image Source: X

ఈ సిరీస్‌లో బొలెరో నియో ధర 8.85 లక్షల నుంచి 10.49 లక్షల మధ్య ఉంటుంది.

Image Source: X

బొలెరో నియో 7 సీటర్‌ సౌకర్యంతో 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Image Source: X

ఈ సిరీస్‌లో ఆకట్టుకునే మరో మోడల్ క్లాసిక్ బొలెరో.

Image Source: X

క్లాసిక్ బొలెరో 8 లక్షల నుంచి 9.90 లక్షల ధరలో లభిస్తుంది.

Image Source: X