మీరు బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తున్నారా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే బైక్ కోసం చూస్తున్నట్లయితే, ఆ బైక్‌లు ఏవో తెలుసుకోండి.

Image Source: pexels

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2026లో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకు. లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Image Source: pexels

Bajaj Platina 100 ఇది దాని పొడవైన సీటుకు ఫేమస్ అయింది. లీటర్‌కు 70- 75 km వరకు మైలేజ్ ఇస్తుంది.

Image Source: pexels

TVS స్పోర్ట్ ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన బైక్. ఇది 70-75 కి. మీ మైలేజ్ ఇస్తుంది.

Image Source: pexels

హీరో HF డీలక్స్ ఒక చవకైన బైక్. ఇది లీటరుకు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

Image Source: pexels

TVS Radeon.. మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు 70- 75 కి.మీ మైలేజ్ తో కూడా చాలా బెస్ట్ ఆప్షన్.

Image Source: pexels

స్టైలిష్ లుక్ 70 కిమీ మైలేజ్ తో Hero Passion Plus కూడా మంచి డీల్ అవుతుంది

Image Source: pexels

మైలేజ్ తో పాటు ఈ బైకుల ప్రత్యేకత ఏంటంటే.. వాటి విడి భాగాలు కూడా చౌకగా ఉంటాయి.

Image Source: pexels

అలాగే ఈ బైకుల సర్వీసింగ్ ఖర్చు కూడా ఇతర బైక్‌ల కంటే తక్కువగా ఉంటుంది

Image Source: pexels