మారుతి ఎర్టిగా కొనడానికి నెల ఆదాయం ఎంత ఉండాలి, ఈఎంఐ లిమిట్ తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

మారుతి సుజుకి ఎర్టిగా భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 7 సీటర్ ఫ్యామిలీ కార్లలో ఒకటి

Image Source: pexels

ఎర్టిగా ఆన్ రోడ్ ధర ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపు ₹9.82 లక్షల నుండి ప్రారంభమై మోడల్ బట్టి 14.98 లక్షల వరకు ఉండవచ్చు

Image Source: pexels

హైదరాబాద్‌లో ఎర్టిగా ఆన్‌రోడ్ ధర రూ.10.67 లక్షల నుంచి రూ.16.24 లక్షల వరకు ఉంటుంది.

Image Source: pexels

మారుతి ఎర్టిగా కొనడానికి మీ నెలవారీ ఆదాయం కనీసం 50,000 నుంచి 60,000 ఉండాలి

Image Source: pexels

కారు ధరలో 10- 20 శాతం అంటే దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు డౌన్ పేమెంట్ చేస్తే మంచిది.

Image Source: pexels

5 సంవత్సరాల టైంకు అయితే 9 లక్షల రూపాయలపై ఈఎంఐ 18000 నుంచి 20 వేల వరకు అవుతుంది.

Image Source: pexels

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ EMI మీ జీతం, సంపాదనలో 20- 25 శాతానికి మించకూడదు. ఇందులో ఈ కారు సరిపోతుంది

Image Source: pexels

మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే మీ నెలవారీ ఆదాయం ₹40 -45 వేలు ఉన్నా సరిపోతుంది

Image Source: pexels

మీరు CNG వేరియంట్ తీసుకుంటే పెట్రోల్‌తో పోలిస్తే నెలకు 3 నుంచి 4 వేలు ఇంధన ఖర్చు ఆదా అవుతుంది. ఇది మీకు లాభదాయకం.

Image Source: pexels