వేసవిలో కారు వేడెక్కకుండా ఇలా చేయండి

Image Source: pexels

వేసవిలో ఎండ తీవ్రత, పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రభావం వాహనాలపై కూడా పడుతుంది.

Image Source: pexels

కొన్నిసార్లు బయట పెడితే కారు వేడెక్కుతుంది. దీనివల్ల కార్ ఇంజిన్ దెబ్బతినవచ్చు

Image Source: pexels

కారును సాధ్యమైనంత వరకు నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి

Image Source: pexels

ముఖ్యంగా కార్ రేడియేటర్లో కూలెంట్ స్థాయిని సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి

Image Source: pexels

సమ్మర్‌లో దూర ప్రయాణాలు చేసే సమయంలో కార్ ఇంజిన్ మరింత హీటెక్కకుండా డ్రైవింగ్ గ్యాప్ ఇవ్వాలి

Image Source: pexels

టైం టు టైం కార్ ఇంజిన్ ఆయిల్ ను చెక్ చేసి అవసరమైతే మార్చడం మంచిది

Image Source: pexels

సమ్మర్ సీజన్లో ఇంజిన్ ఓవర్లోడ్ చేయవద్దు. రేడియేటర్, ఫ్యాన్‌ను శుభ్రం చేయించాలి.

Image Source: pexels

టైర్ ఎయిర్ ప్రెషర్ కూడా సరిగ్గా ఉంచుకోవాలి. లేకపోతే వేసవిలో ప్రమాదాలకు అవకాశం ఉంది

Image Source: pexels