ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే కారు ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో ఒక కారు వేగం బుల్లెట్ రైలు కంటే ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా.

Image Source: pexels

ఆ కారు మరేదో కాదు Koenigsegg Jesko Absolut. అతి తక్కువగా ఈ పేరు వింటుంటారు

Image Source: pexels

ఈ కారు గరిష్ట వేగం గంటకు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ అని చెబుతున్నారు

Image Source: pexels

ఈ కారు 1600 హార్స్‌పవర్ అందించే 5.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌ను కలిగి ఉంది.

Image Source: pexels

ఈ ఫాస్టెస్ట్ కారును స్వీడన్ కార్ల తయారీ సంస్థ కోయెనిగ్సెగ్ తయారు చేసింది

Image Source: pexels

ఈ కారులో 9 స్పీడ్ లైట్ స్పీడ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ వాడారు. ఇది ఇతర కార్ల నుంచి దీనిని ప్రత్యేకం చేస్తుంది.

Image Source: pexels

ఆ కారుతో ఢిల్లీ నుండి ముంబైకి కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు

Image Source: pexels

సాధారణంగా ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి 18 నుండి 20 గంటల సమయం పడుతుందని తెలిసిందే

Image Source: pexels

భారత కరెన్సీలో ఈ కారు ధర 24 కోట్ల నుంచి మోడల్ ను బట్టి 66 కోట్లు వరకు ఉండవచ్చు

Image Source: pexels