కారు మైలేజీని పెంచడానికి కొన్ని టిప్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు కారు మైలేజ్ తక్కువ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే కొన్ని విషయాలు నేర్చుకోండి

Image Source: pexels

సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఎయిర్ ఫిల్టర్ ను శుభ్రంగా ఉంచాలి. ఇది ఫ్యూయల్ ఆదా చేస్తుంది.

Image Source: pexels

టైర్లలో గాలి తగ్గితే ఇంజిన్ మీద భారం పడుతుంది. మైలేజ్ తగ్గుతుంది, కనుక వారానికి ఒకసారి ఎయిర్ ప్రెజర్ తప్పనిసరిగా చెక్ చేయాలి

Image Source: pexels

అకస్మాత్తుగా ఎక్సిలరేట్ చేయడం లేదా గట్టిగా బ్రేక్ వేయడం చేయవద్దు. ఇది మీకు ప్రమాదకరంగా ఉంటుంది

Image Source: pexels

కారును ఎల్లప్పుడూ సరైన గేర్‌లోనే నడపాలి. తక్కువ వేగంలో ఎక్కువ గేర్ లేదా ఎక్కువ వేగంలో చిన్న గేర్ ఇంజిన్ మీద భారం వేస్తుంది

Image Source: pexels

ఎరుపు రంగు లైటు వద్ద 30 సెకండ్ల కంటే ఎక్కువ ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆపివేయాలి. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

Image Source: pexels

డిగ్గీలో పనికిరాని వస్తువులను ఉంచవద్దు కారు బరువు ఎంత తక్కువగా ఉంటే మైలేజ్ అంత బెటర్ ఇస్తుంది

Image Source: pexels

కారు కూలెంట్ ను చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి 5000- 10000 కిమీ ల వద్ద వీల్ అలైన్మెంట్ ను చెక్ చేయించండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

దూరం, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి బెస్ట్ మార్గాలను ఎంచుకోండి. ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels