ఎండలో నిలిపిన కారు ఇలా చేస్తే త్వరగా కూల్ అవుతుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

సమ్మర్ సీజన్ కావడంతో వాతావరణం మరింత వేడెక్కుతుంది. కార్లు సైతం త్వరగా హీటెక్కుతాయి

Image Source: pexels

అలాంటప్పుడు కారును ఎండలో పార్క్ చేయడం, తరువాత మీరు కూర్చోవడానికి కూల్ చేయడం ఒక సమస్యగా మారుతోంది

Image Source: pexels

ఈ సమస్య నుంచి బయటపడటం చాలా సులభం. అందుకోసం మీరు ఈ పనులు చేయాలి

Image Source: pexels

ప్రయాణీకుల వైపు కిటికీని పూర్తిగా కిందకి దించాలి. డోర్ 5- 6 సార్లు ఫాస్ట్‌గా ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి

Image Source: pexels

ప్రారంభంలో AC ని Recirculation మోడ్ కు బదులుగా ఫ్రెష్ ఎయిర్ కోసం ట్రై చేయాలి.

Image Source: pexels

డాష్ బోర్డ్ మందపాటి టవల్ లేదా క్లాత్‌తో కప్పాలి. తద్వారా ప్లాస్టిక్ భాగం బాగా హీట్ అవుతుంది.

Image Source: pexels

కారును ఎండలో పార్క్ చేయాల్సి వస్తే డాష్‌బోర్డ్, స్టీరింగ్ తక్కువ వేడిగా ఉండాలంటే కారు వెనుక భాగాన్ని సూర్యుని వైపు ఉంచాలి

Image Source: pexels

తేలిక రంగు సీటు కవర్లను వాడండి. ముదురు రంగుల కంటే ఇవి తక్కువ వేడిని గ్రహిస్తాయి

Image Source: pexels

మీ కారును ఎండ వేడి వేడి నుంచి ఇలాంటి చిన్నచిన్న పనులు చేయక తప్పదు. లేకపోతే వాహనాలు దెబ్బతింటాయి.

Image Source: pexels