5 లక్షల బడ్జెట్‌ టాప్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే

మొదటిసారి కారు కొనే వారికి హ్యాచ్‌బ్యాక్‌ మంచి ఎంపిక

Published by: Khagesh
Image Source: X

మార్కెట్‌లో చాలా హ్యాచ్‌బ్యాక్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో ఉన్న టాప్ మోడల్ హ్యాచ్‌బ్యాక్‌ కార్ల గురించి చూద్దాం.

మారుతి సుజుకి ఆల్టో కే10 ఎక్స్ షోరూమ్‌ ధర 3.70 లక్షల నుంచి 5.45 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కే10 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కే10 మైలేజ్‌ 24.4 కిలోమీటర్ల నుంచి 33.9 కిలోమీట్ల వరకు లభిస్తుంది.

తక్కువ బడ్జెట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోరుకునే వారికి మంచి ఆప్షన్

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో ధర 3.50 లక్షల నుంచి 5.25 లక్షల వరకు ఉంది.

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో మైలేజీ 21.4 నుంచి 32.7 కిలోమీట్ల వరకు మైలేజీ ఇస్తుంది.

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సోలో 5 సీటింగ్‌ సామర్థ్యం, హైగ్రౌండ్‌ క్లియరెన్స్ ఉంటుంది.

టాటా టియాగో ప్రారంభ ధర 4.60 లక్షలు

టాటా టియాగో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లలో ఇది ఒకటి.

టాటా టియాగో 19.8 కిలోమీటర్లమ మైలేజీతోపాటు పవర్‌ఫుల్ ఇంజిన్ పనితీరు కలిగి ఉంది.

రెనాల్డ్ క్విడ్‌ 4.30 లక్షల నుంచి 5.85 లక్షల మధ్య ఉంది.

రెనాల్డ్ క్విడ్‌ రివర్స్ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిక్‌ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనాల్డ్ క్విడ్‌ ఆటోమేటిక్ వేరియంట్లలో ప్రాచుర్యం పొందింది.

మారుతి సుజుకి వేగన్ ఆర్ 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి వేగన్ ఆర్ 20.5 నుంచి 33.5 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.