అన్వేషించండి

Harley Davidson X440: దేశీ మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 లాంచ్ - అత్యంత చౌకైన బైక్ ఇదేనట!

భారత మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 బైక్ లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 2.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ సంస్థ నుంచి వస్తున్న అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ ఇదే కావడం విశేషం.

అత్యంత ఖరీదైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్ సన్ నుంచి సరికొత్త బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 పేరుతో ఈ నూతన బైక్ ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ బైక్​ ను  హీరో మోటో కార్ప్ తో కలిసి  హార్లీ డేవిడ్​సన్ కంపెనీ రూపొందించింది. ఈ కొత్త బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అత్యంత చౌకైన హార్లీ డేవిడ్​ సన్ బైక్ ఇదే!

హార్లీ డేవిడ్​ సన్ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చౌకైన బైక్ గా హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 గుర్తింపు పొందింది. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.2.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. మేడ్​ ఇన్​ ఇండియా బైక్ గా రూపొందిన హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 బైక్ సేల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఎక్స్​440 బైక్ కు సంబంధించిన ఫొటోలను కంపెనీ ఈ మధ్యే విడుదల చేసింది. రౌండ్​ హెడ్​ ల్యాంప్స్​, సింగిల్​ పాడ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.  టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, రౌండ్​ ఇండికేటర్స్​, సైడ్​ స్లంగ్​ ఎగ్సాస్ట్​  బైక్​కు మరింత అద్భుతమైన లుక్ అందిస్తున్నాయి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harley-Davidson India (@harleydavidson_india)

హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400  బైక్ ఇంజిన్ సామర్థ్యం ఎంత అంటే?

ఇక సరికొత్త హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 బైక్​ 440 సీసీ సింగిల్​ సిలిండర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ఆయిల్, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్ తో వస్తుంది. ఈ బైక్ 30 బీహెచ్​పీ పవర్​ తో పాటు 35 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. యూఎస్​డీ ఫ్రెంట్​ ఫోర్క్స్​, రేర్​లో ట్విన్​ షాక్​ అబ్సార్బర్స్​తో పాటు డిస్క్​ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. అటు , డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్ లాంటి నూతన​  ఫీచర్లతో హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 అందుబాటులోకి రాబోతోంది.

సేల్ ఎప్పటి నుంచి? పోటీ ఏ బైకులతో?

ఈ బైక్ కు సంబంధించి సేల్ ఎప్పుడు మొదలువుతుంది? అనే విషయాన్ని మాత్రం హార్లీ డేవిడ్ సన్ సంస్థ వెల్లడించలేదు. అయితే, విడుదల తర్వాత ఈ బైక్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్స్​తో పాటు ట్రయంఫ్​ స్పీడ్​ 400, హోండా హెచ్​నెస్​ 350, బెనెల్లి ఇంపేరియల్​ 400 లాంటి మోడల్స్​కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harley-Davidson India (@harleydavidson_india)

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
KTM 200 Duke కొత్త ఫీచర్లు లీక్.. 25hp పవర్‌తో మరింత స్పోర్టీ రైడింగ్, ధర స్వల్పంగా పెరిగే అవకాశం!
KTM 200 డ్యూక్‌ భలే అప్‌డేట్‌ అయిందిగా.. యూత్‌ స్పీడ్‌కు తగ్గట్లుగా కొత్తగా క్విక్‌షిఫ్టర్‌, రైడ్‌ మోడ్స్‌!
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?
కొత్త హ్యుందాయ్ బేయాన్‌లో 7 ట్రిమ్‌లు, 11 వేరియంట్లు.. మీ డబ్బుకు తగ్గ విలువ ఇచ్చేది ఏది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget