అన్వేషించండి

Most Expensive Car: విరాట్ కాదు, సచిన్ కాదు! ఈ భారత క్రికెటర్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉంది

Abhishek Sharma car is more expensive | టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రదర్శన తర్వాత, అభిషేక్ శర్మ లగ్జరీ లైఫ్ స్టైల్‌తో కూడా వార్తల్లో నిలిచాడు. అతడి వద్ద దిగ్గజ క్రికెటర్ల వద్ద ఖరీదైన కారు ఉంది.

విరాట్ కాదు, సచిన్ కాదు! ఈ యంగ్ టీమిండియా క్రికెటర్ వద్ద కోట్ల రూపాయల సూపర్ కార్ ఉంది. దీని స్పీడ్, ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రాణించిన అభిషేక్ శర్మ ప్రదర్శన తర్వాత, తన లగ్జరీ లైఫ్ స్టైల్‌తో కూడా వార్తల్లో నిలిచాడు. చాలా మంది దిగ్గజ క్రికెటర్ల వద్ద కూడా లేని అత్యంత ఖరీదైన కారు అభిషేక్ వద్ద ఉంది. 

భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో ఎంత గుర్తింపు పొందాడో, కార్ కలెక్షన్ తో వార్తల్లో నిలిచాడు. మీడియా నివేదికల ప్రకారం, అభిషేక్ శర్మ ఇటీవల ప్రపంచంలోని అత్యంత లగ్జరీ, ఖరీదైన కార్లలో ఒకటైన Ferrari Purosangueను కొనుగోలు చేశారు. ఢిల్లీలో ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 11.42 కోట్లు ఉంది. ఈ కారు చాలా మంది దిగ్గజ క్రికెటర్ల వద్ద ఉన్న కార్ల కంటే కూడా ఖరీదైనది.

టీ-20 స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ చాలా తక్కువ సమయంలోనే భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టీ-20 ఫార్మాట్‌లో అత్యంత దూకుడుగా ఆడే బ్యాటర్లలో అభిషేక్ ఒకరు. ఇప్పటివరకు 39 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లు ఆడి, 194.45 అద్భుత స్ట్రైక్ రేట్‌తో 1297 పరుగులు చేశాడు. దూకుడు బ్యాటింగ్ కారణంగా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టీ-20 బ్యాటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. 

Ferrari Purosangue ఎందుకంత ప్రత్యేకం?
Ferrari Purosangue అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ లగ్జరీ 4-సీటర్ SUV ప్రత్యేకత ఏమిటంటే దీని వేగం. ఈ కారు కేవలం 3.3 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు సుమారు 310 కిలోమీటర్లు, ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన లగ్జరీ SUVలలో ఒకటి. కారు లోపల అత్యంత ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మసాజ్ చేసే సౌకర్యవంతమైన సీట్లు, రెండు పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లేలు ఉంటాయి. ఇవి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగ్గా ఉండేలా మారుస్తాయి.

దిగ్గజ క్రికెటర్ల కంటే కూడా ఖరీదైన కారు
చాలా మంది గొప్ప భారత క్రికెటర్ల వద్ద కూడా ఇంత ఖరీదైన కారు లేదు. నివేదికల ప్రకారం, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల వద్ద కూడా దీని కంటే ఖరీదైన కారు లేదు. అభిషేక్ శర్మ ఈ కారును కొనుగోలు చేయడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సూపర్ లగ్జరీ కారు అతనికి మిగిలిన ఆటగాళ్ల కంటే భిన్నమైన గుర్తింపును ఇస్తుంది.

అభిషేక్ శర్మ కార్ కలెక్షన్‌లో ఇంకేమున్నాయి?
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వద్ద కేవలం Ferrari Purosangue మాత్రమే కాదు, పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, అతని గ్యారేజీలో Toyota Innova, BMW 320d, టయోటా ఫార్చునర్ (Toyota Fortuner), Mahindra Thar వంటి వాహనాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా  Mahindra XUV 3XO కూడా ఉంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget