అన్వేషించండి

Rolls Royce: పన్నులేవీ లేకపోతే ఇండియాలో రోల్స్ రాయిస్ రేటు ఎంత తగ్గుతుందో తెలుసా?

Tax On Rolls Royce Cars: రోల్స్ రాయిస్ ఫాంటమ్ 6.7-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాకెట్‌లా దూసుకెళుతుంది. ఈ సూపర్‌ కార్‌ ఇంజిన్ 563 bhp పవర్‌ను జనరేట్‌ చేస్తుంది.

Rolls Royce Phantom Tax In India: మోస్ట్‌ పవర్‌ఫుల్‌ & హై లగ్జరీ కార్ల కంపెనీల లిస్ట్‌లో 'రోల్స్ రాయిస్' పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన 'ఫాంటమ్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారుకు 6.7-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు యాడ్‌ అయి ఉంటుంది. ఈ ఇంజిన్ 563 bhp పవర్‌ను జనరేట్‌ చేస్తుంది, ఆక్సిలేటర్‌ తొక్కితే తుపాకీ తూటా వేగంతో దూసుకెళ్తుంది.

రోల్స్ రాయిస్ బ్రాండ్‌లో నాలుగు మోడళ్ల కార్లు భారతదేశంలోనూ అమ్ముడవుతున్నాయి. ఈ కార్లలో, భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్నది రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆటోమేకర్ వెర్షన్‌. ఈ లగ్జరీ కారు కొనాలంటే సంపన్నులు కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ కారు మీద భారత ప్రభుత్వం భారీగా కోట్ల రూపాయల పన్ను విధిస్తోంది. ఈ కారుపై విధించిన అన్ని పన్నులను తొలగిస్తే, ఈ కారు ధరలో చాలా పెద్ద తేడా కనిపిస్తుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్‌పై ఎంత పన్ను విధిస్తున్నారు? 
హైదరాబాద్‌లో, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఎక్స్-షోరూమ్ ధర (Rolls Royce Phantom ex-showroom price) రూ. 9.50 కోట్లు. ఈ కారుపై విధించే పన్నుల్లో TCS, రోడ్‌ టాక్స్‌, రోడ్‌ సేఫ్టీ సెస్, ఇన్సూరెన్స్‌ & ఇతర ఛార్జీలను కలిపి కోట్లాది రూపాయలు అదనంగా (పన్నులు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులన్నీ విధించిన తర్వాత, హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆన్-రోడ్ ధర (Rolls Royce Phantom on-road price) దాదాపు రూ. 11.21 కోట్లకు చేరుతుంది. పన్నులే లేకపోతే రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ రేటు ఏకంగా 1 కోటి 71 లక్షల రూపాయలు తగ్గుతుంది, రూ. 9.50 కోట్లకు కొనవచ్చు. 

ఏ పన్ను కోసం ఎంత చెల్లించాలి?
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కొనేవాళ్లు TCS కోసమే రూ. 9.50 లక్షలు చెల్లించాలి. ఈ లగ్జరీ కారుపై ప్రభుత్వం ఏకంగా 95 లక్షల రూపాయల రోడ్‌ టాక్స్‌ విధిస్తుంది. 1.71 లక్షల రూపాయల రోడ్‌ సేఫ్టీ సెస్ విధిస్తారు. ఈ కారు బీమా కోసమే దాదాపు 46.95 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. రిజిస్ట్రేషన్‌ & ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తం 1.24 కోట్ల రూపాయలు కట్టాలి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రీమియం ఫీచర్లు
రోల్స్ రాయిస్ ఫాంటమ్‌లోని 6.7-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 563 bhp పవర్‌ను & 900 Nm టార్క్‌ను జనరేట్‌ చేయగలదు. ఈ కారు గరిష్టంగా 250 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. అంటే, ఒక గంటలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు వెళ్లిపోవచ్చు. ఈ సెడాన్‌లో చాలా విశాలమైన 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, ఇంట్లో లివింగ్‌ రూమ్‌లో హ్యాపీగా కూర్చున్న ఫీల్‌ కలుగుతుంది. ఈ కారు పెట్రోల్‌ ట్యాంక్‌లో ఒకేసారి 100 లీటర్ల పెట్రోల్‌ నింపవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ సేఫ్టీ ఫీచర్ల (Rolls-Royce Phantom Safety Features) విషయానికి వస్తే, ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో పాటు 9 ఎయిర్‌బ్యాగ్‌లు, మరెన్నో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలు ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget