అన్వేషించండి

Chiranjeevi : అనిల్ రావిపూడికి 2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ - ఫీచర్స్ ఏంటో తెలుసా?

Range Rover SUV Features : డైరెక్టర్ అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కారు ధర ఇతర వివరాల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Chiranjeevi Gifts Range Rover To Anil Ravipudi Car Features Details : ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ మోడల్ అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్‌ను అనిల్‌కు బహుమతి అందించగా... దీని గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీని ధర, ఇతర ఫీచర్ల గురించి ఓసారి చూస్తే...

ధర ఎంతంటే?

అత్యుత్తమ లగ్జరీ కారుల్లో ఒకటైన రేంజ్ రోవర్ ధర దాదాపు రూ.1.38 కోట్ల నుంచి రూ.2.75 కోట్ల వరకూ ఉంటుంది. చిరు గిఫ్ట్ ఇచ్చిన కారు ధర రూ.1.59 కోట్లు అని తెలుస్తోంది. 635HP లేదా అంత కంటే ఎక్కువ పవర్ ఇచ్చే 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్, 6D డైనమిక్ సస్పెన్షన్ సిస్టమ్, రియర్ వీల్ స్టీరింగ్, మెరుగైన హ్యాండ్లింగ్స్, కార్బన్ సిరామిక్ బ్రేకులతో ఫీచర్స్ కలిగి ఉంటుంది. డీజిల్, పెట్రోల్ ఆప్షన్స్ కూడా కలిగి ఉంటుంది. 0 నుంచి 100 కి మీ వేగాన్ని కేవలం 3.9 సెకన్లలోనే అందుకుంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

కారు ఇంటీరియర్ ఫీచర్స్ & సెక్యూరిటీ

24 వే కంఫర్ట్ చేయగలు సీట్స్, హీటింగ్, కూలింగ్, హాట్ స్టోన్ ఆప్షన్స్ ఉన్న లగ్జరీ లెదర్ సీట్స్. వెనుక కూర్చునే వారికి స్క్రీనింగ్ ఫెసిలిటీ, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, క్యాబిన్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ ప్రో. ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. భద్రతా పరంగా బెస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 3D సరౌండ్ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రోడ్డు పరిస్థితిని బట్టి మారే టెర్రైన్ రెస్పాన్స్ 2, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ స్టేరింగ్ అసిస్ట్.

13.3 ఇంచెస్ పీవీ ప్రో (PV Pro) టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్లియర్ సైట్ ఇంటీరియర్ వ్యూ మిర్రర్,  23 ఇంచెస్ కార్బన్ ఫైబర్ వీల్స్, పవర్డ్ టెయిల్ గేట్, పనోరమిక్ సన్ రూఫ్, స్పెషల్ కలర్ ఆప్షన్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సాఫ్ట్ డోర్ క్లోజ్ వంటి ఫీచర్స్ వంటివి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బెస్ట్ కార్స్‌లో ఒకటైన లగ్జరీ కారు ఇది. 

Also Read : ఇండస్ట్రీలో నో కాస్టింగ్ కౌచ్ - మెగాస్టార్ కామెంట్స్‌పై సింగర్ చిన్మయి రియాక్షన్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget