ఒక లీటరు పెట్రోల్ పై భారత ప్రభుత్వం ఎంత పన్ను విధిస్తుంది?

Published by: Shankar Dukanam
Image Source: Pexels

పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతుంటాయి. ఇంధన ధరలు ప్రతి నెలా ద్రవ్యోల్బణంలో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి

Image Source: Pexels

భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలు దాటి నాలుగేళ్లు అవుతోంది.

Image Source: Pexels

అయితే 1 లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం ఎంత పన్ను విధిస్తుందో తెలుసా..

Image Source: Pexels

పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై అత్యధికంగా అనేక రకాల పన్నులను వినియోగదారులు చెల్లిస్తున్నారు.

Image Source: Pexels

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద వేర్వేరు పన్నులు వసూలు చేస్తాయి.

Image Source: Pexels

పెట్రోల్ డీలర్ ధర రూ.55.66, అన్ని రకాల పన్నులు, ఛార్జీల తర్వాత లీటరు ధర 94.72 అవుతుంది

Image Source: Pexels

ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాదాపు 35 నుండి 55 రూపాయల వరకు ట్యాక్స్ వసూలు చేస్తాయి.

Image Source: Pexels

కేంద్రం లీటరుకు దాదాపు 19.90 రూపాయల ఎక్సైజ్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వాలు 14 నుంచి 16 లేదా అంతకంటే ఎక్కువ శాతం వ్యాట్ వసూలు చేస్తున్నాయి.

Image Source: Pexels