డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం ఇదే

Published by: Shankar Dukanam
Image Source: pinterest

మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా.. అయితే ఆందోళన చెందకుండా ఇంటి నుంచే డూప్లికేట్ లైసెన్స్ తీసుకోవచ్చు

Image Source: pinterest

మీరు ఇంట్లో కూర్చుని డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది

Image Source: pinterest

మొదట రాష్ట్రానికి చెందిన రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వెబ్‌సైట్ సందర్శించండి

Image Source: pinterest

అందులో అన్ని వివరాలు ఇచ్చిన తరువాత ఎల్ఎల్డి ఫారం నింపాలి.

Image Source: pinterest

ఇప్పుడు ఈ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లను దానికి జత చేయండి.

Image Source: pinterest

ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫారమ్‌ను RTO ఆఫీసులో సబ్మిట్ చేయాలి

Image Source: pinterest

ఆర్టీఓ ద్వారా మీకు రసీదు వస్తుంది. దానిని భద్రంగా ఉంచుకోండి.

కొన్ని రోజుల తర్వాత మీకు డూప్లికేట్ లైసెన్స్ లభిస్తుంది

Image Source: pinterest