పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధర 20% నుండి 40% వరకు ఎక్కువగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

పెట్రోల్ కారులో కిలోమీటరుకు సగటున ₹7 నుండి ₹10 ఖర్చయితే, ఎలక్ట్రిక్ వాహనంలో కేవలం ₹1 నుండి ₹1.50 మాత్రమే ఖర్చవుతుంది.

Published by: Raja Sekhar Allu

పెట్రోల్ ఇంజిన్‌ కు తరచూ సర్వీసింగ్ అవసరం. EVలో మెయింటెనెన్స్ ఖర్చు 40-50% వరకు తక్కువ

Published by: Raja Sekhar Allu

EVలపై రిజిస్ట్రేషన్ ఫీజు , రోడ్డు టాక్స్ మినహాయింపులు ఉన్నాయి, ఇది లక్షల్లో ఆదా చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

EVలో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ మార్చాల్సి వస్తే వాహనం ధరలో దాదాపు 30-40 శాతం అవుతుంది.

Published by: Raja Sekhar Allu

బ్యాటరీ లైఫ్ పట్ల ఉన్న సందేహాల వల్ల EVలకు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో తక్కువ ధర, పెట్రోల్ వాహనాలకే రీసేల్ విలువ ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

ఎలక్ట్రిక్ వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం పెట్రోల్ వాహనాల కంటే పది నుండి పదిహేను శాతం ఎక్కువ

Published by: Raja Sekhar Allu

ఇంట్లో ఛార్జింగ్ సెటప్ చేసుకోవడానికి కొంత అదనపు ఖర్చు

Published by: Raja Sekhar Allu

ట్రోల్ వాహనాలపై ప్రభుత్వం 'గ్రీన్ టాక్స్' విధించే అవకాశం.EVలకు ఆ సమస్య రాదు.

Published by: Raja Sekhar Allu

రోజుకు కనీసం 40-50 కిలోమీటర్లు ప్రయాణిస్తే, EV కొన్న 4 నుండి 5 ఏళ్లలో మీరు పెట్టిన అదనపు పెట్టుబడి ప్రయాణ ఖర్చుల రూపంలో వెనక్కి వస్తుంది.

Published by: Raja Sekhar Allu