కొత్తగా వస్తున్న Tata Sierra డెలివరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

Published by: Shankar Dukanam

టాటా సియెర్రాకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసిందే.

టాటా సియెరా డెలివరీ ఎప్పుడు ప్రారంభమవుతుందని సెర్చ్ చేస్తున్నారు

టాటా సియెరా రెట్రో డిజైన్, అనేక కొత్త ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చింది.

టాటా సియెర్రా కారు బుకింగ్ గత డిసెంబర్ నెలలో ప్రారంభించారు.

టాటా సియోర్రా కారును జనవరి 15 నుండి భారతదేశంలో డెలివరీ చేయడం ప్రారంభిస్తారు.

టాటా సియెర్రా కొత్త SUV ని పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ

టాటా సియెర్రా పెట్రోల్ వేరియంట్ లో 1.5 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ అమర్చారు

టాటా సియెర్రా ఇంజిన్ 106 PS శక్తిని, 145 Nm టార్క్ సైతం ఉత్పత్తి చేస్తుంది.

టాటా సియెరా డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ క్రయోజెట్ ఇంజిన్ ఉంది.