టాటా పంచ్ ఆన్ రోడ్ ధర ఎంత?

Published by: Khagesh

టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVగా పరిగణిస్తారు.

మీకు తెలుసా టాటా పంచ్ ఆన్ రోడ్ ధర ఎంత?

టాటా పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5-సీటర్ కార్లలో ఒకటి.

టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర 5,49,990 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

ఆ కార్ షోరూమ్ నుంచి బయటకు రాగానే అనేక రకాల పన్నులు విధిస్తారు.

హైదరాబాద్‌లో టాటా పంచ్ చౌకైన మోడల్ ధర 6.27 లక్షల రూపాయలు.

కారు టాప్ మోడల్ అయిన Accomplished Plus ఎక్స్-షోరూమ్ ధర 9,30 లక్షలు.

టాటా పంచ్ ఈ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర 10,50 లక్షల రూపాయలు అవుతుంది.

టాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-నక్షత్రాల భద్రతా రేటింగ్ కూడా పొందింది.