కారు పైకప్పుపై ర్యాక్ ఏర్పాటు చేయడానికి ఏమి చేయాలి?

Published by: Shankar Dukanam

మనం కుటుంబంతో ఏదైనా టూర్ కు బయటకు వెళ్ళినప్పుడు మన వెంట సామాన్లు కూడా ఉంటాయి.

ఈ లగేజీ ఉంచుకోవడానికి కారు పైకప్పు మీద ర్యాక్ ఏర్పాటు చేసుకోవడం అవసరం అవుతుంది.

ప్రజలు కారు పైకప్పుపై లగేజ్ కోసం ఎవరి అనుమతి తీసుకోవాలో అని అయోమయంలో ఉన్నారు

మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం ప్రైవేట్ కార్ల పైకప్పుపై లగేజ్ ర్యాక్స్ ఏర్పాటుపై ఎలాంటి నిషేధం లేదు

మీ ప్రాంతంలోని RTO నుండి సమాచారం సేకరించి, అవసరమైన అన్ని పత్రాలను సబ్మిట్ చేయాలి

కొన్ని రాష్ట్రాల్లో కార్లపై రాక్స్ అమర్చడానికి నిబంధనలు వేర్వేరుగా ఉండవచ్చు.

మీ కారు 10 సంవత్సరాల కంటే పాతదైతే, అలాంటి కార్లకు అనుమతి లభించదు .

మీరు ఒకసారి RTO ఆఫీసుకు వెళ్లి ఈ విషయాన్ని నిర్ధారించుకుని, ర్యాక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలి