వాహనాల ఇంధనంగా వాడే పెట్రోల్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా

Published by: Shankar Dukanam
Image Source: paxels

మనం పెట్రోల్ ను వాహనాలను నడిపేందుకు రోజువారీగా ఉపయోగిస్తాము

Image Source: paxels

కానీ పెట్రోలుకు ఏమైనా ఎక్స్‌పైరీ ఉంటుందా లేదా అని మీరు ఎప్పుడైనా గమనించారా

Image Source: paxels

పెట్రోల్ చాలా నెలల పాటు మీ వాహనంలో అలాగే ఉంటే ఏమవుతుంది ఆలోచించారా

Image Source: paxels

మీ పెట్రోల్ కూడా గడువు ముగుస్తుంది, అవును పెట్రోలుకు ఎక్స్‌పైరీ గడువు ముగుస్తుంది.

Image Source: paxels

డెడ్‌లైన్ ముగిసిన తర్వాత దీన్ని ఉపయోగిస్తే, మీ వాహనం ఇంజిన్‌ను పెట్రోల్ పాడు చేయవచ్చు.

Image Source: paxels

ఒకవేళ పెట్రోల్ ను ఏదైనా కంటైనర్ లో నిల్వ చేస్తే, అది 1 సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది

Image Source: paxels

సరిగ్గా ప్యాక్ చేయని పెట్రోల్ 6 కంటే తక్కువ నెలల్లోనే పాడైపోవచ్చు

Image Source: paxels

నేరుగా గాలిలో ఉంచిన పెట్రోల్ దాదాపు 3 నుండి 6 నెలల్లో దాని గడువు ముగుస్తుంది

Image Source: paxels

కారు ట్యాంక్‌లో నిల్వ చేసిన పెట్రోల్ దాదాపు 1 నుండి 3 నెలల మధ్య పాడయ్యే అవకాశం ఉంది

Image Source: paxels