ప్రముఖ రోల్స్ రాయిస్ కంపెనీ యజమాని ఎవరు?

Published by: Shankar Dukanam

రోల్స్ రాయిస్ కార్లు హోదాకు, పరువు ప్రతిష్టలతో సైతం ప్రసిద్ధి చెందాయి.

రోల్స్-రాయిస్ కార్లలో లగ్జరీగా ప్రయాణించాలని సెలబ్రిటీలు భావిస్తుంటారు

ఫేమస్ రోల్స్ రాయిస్ కంపెనీ 1904వ సంవత్సరంలో ప్రారంభించారు

రోల్స్ రాయిస్ కంపెనీని తరువాత ఫోక్స్ వాగన్ కొనుగోలు చేసింది.

ఆ కార్ కంపెనీ పేరును రోల్స్ రాయిస్ మోటార్స్ గా మార్చి విక్రయాలు చేసింది

ఫాక్స్ వాగన్ తరువాత 1998 లో BMW ఈ కార్ల కంపెనీని కొనుగోలు చేసింది.

ఆ కంపెనీ పేరును రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లిమిటెడ్ గా మార్చారు.

1998 నుంచి ఇప్పటివరకూ రోల్స్ రాయిస్ కారు కంపెనీని BMW Group నిర్వహిస్తోంది .

బిఎండబ్ల్యూ గ్రూప్.. రోల్స్-రాయిస్ తో పాటు, BMW, బిఎండబ్ల్యూ మోటోరాడ్, మినీ కార్ కంపెనీకి ఓనర్