టయోటా ఫార్చునర్ (Toyota Fortuner) ఒక 7 సీటర్ ఫ్యామిలీ కారు. దీని ఆన్ రోడ్, ఎక్స్ షోరూమ్ ధరలు ఇవే..

Published by: Shankar Dukanam

ఫార్చునర్ ఒక 7-సీటర్ కారు. పెట్రోల్, డీజిల్ రెండింటి పవర్ స్ట్రెయిన్లతో వస్తుంది.

ఢిల్లీ, నోయిడాలో ఫార్చునర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.33.65 లక్షల నుండి ప్రారంభమై 48.85 లక్షల వరకు ఉంటుంది.

హైదరాబాద్‌లో ఫార్చునర్ ఆన్ రోడ్ ధర Rs. 44 లక్షల నుంచి రూ. 64 లక్షల వరకు ఉంది.

హైదరాబాద్‌లో ఫార్చునర్ ఎక్స్ షోరూమ్ ధర అయితే రూ.33 లక్షల 65 వేల వరకు ఉంటుంది.

షోరూమ్ నుండి బయటకు రాగానే కారుపై RTO, ఇన్సూరెన్స్, పలు రకాల పన్నులు విధిస్తారు.

అన్ని పన్నులతో ఫార్చునర్ చౌకైన మోడల్ ఢిల్లీలో ఆన్-రోడ్ ధర రూ.38.90 లక్షలుగా ఉంది

టయోటా ఫార్చునర్ టాప్ మోడల్ ఢిల్లీ, నోయిడా ఆన్ రోడ్ ధర 56.35 లక్షల రూపాయలు

ఫార్చునర్ 2694 cc నుండి 2755 cc ఇంజిన్ తో 163.6 నుంచి 201.15 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ఫార్చునర్ కారు 10.3 kmpl నుంచి 14.6 మైలేజ్ ఇస్తుంది