2025 చివరి నెల డిసెంబర్ త్వరలో పూర్తి కానుంది. తరువాత 2026 సంవత్సరం ప్రారంభమవుతుంది.

Published by: Shankar Dukanam

కారు కొనేందుకు ఇదే సరైన సమయం అని తెలుసుకోండి. చాలా కార్ల తయారీదారులు ప్రస్తుతం వివిధ కార్లపై లక్షల్లో తగ్గింపు చేశారు. రెనాల్ట్ ఇండియా ఈ సంస్థలలో ఒకటి.

ఈ నెలలో రెనాల్ట్ ఇండియా తన కార్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఏడాది చివరిలో స్టాక్ క్లియరెన్స్ కోసం అందించారు

ఈ నెలలో రెనాల్ట్ ఇండియా పాత స్టాక్ కార్లను అమ్మకం చేయడానికి లక్ష రూపాయలకు పైగా రాయితీలు అందిస్తోంది.

ప్రతి Renault కారుపై ప్రస్తుతం ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం. SUV Renault Kiger భారీ డిస్కౌంట్ అందిస్తుంది.

Published by: Shankar Dukanam

కిగర్ ముందు మోడల్ MY2025 ఇప్పుడు ₹1.05 లక్షల వరకు తగ్గింపుతో కొనొచ్చు. ఆఫర్ లో నగదు తగ్గింపు, ఎక్స్ ఛేంజ్ బోనస్, లాయల్టీ రివార్డ్, స్క్రాప్ స్కీమ్ ఉన్నాయి.

రెనాల్ట్ కిగర్ అప్డేటెడ్ మోడల్ లో ₹85000 వరకు ఆఫర్ లభిస్తుంది.. రెనాల్ట్ దాని MPV రెనాల్ట్ ట్రైబర్ పై కూడా బిగ్ ఆఫర్లున్నాయి

ట్రైబర్ పాత MY2025 మోడల్ పై ₹95000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ట్రైబర్ మోడల్ పై ₹80000 వరకు తగ్గుతుంది

ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మంచి ఆఫర్‌లను అందిస్తోంది. రెనో క్విడ్ ₹70,000 వరకు ఆఫర్‌లతో లభిస్తుంది.