టాటా సియెరా మరోసారి భారత SUV మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

టాటా పాతకాలపు బాక్సీ డిజైన్, స్టైలింగ్‌కు లేటెస్ట్ టెక్నాలజీ జోడించింది

Published by: Khagesh
Image Source: pexels

సియెరా అంటే పర్వత శ్రేణి అని అర్థం. ఇది సంస్థ బలం, ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ పేరు అన్ని రకాల రోడ్లపై బలంగా, పొడవుగా, మన్నికగా ఉండే వాహనాన్ని సూచిస్తుంది.

Image Source: pti

సియెరా అంటే పర్వత శ్రేణి అని అర్థం. ఇది సంస్థ బలం, ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ పేరు అన్ని రకాల రోడ్లపై బలంగా, పొడవుగా, మన్నికగా ఉండే వాహనాన్ని సూచిస్తుంది.

Image Source: pti

ఈ డిజైన్ భారీగా కనిపించడమే కాకుండా రోడ్డుపై వాహనం పవర్‌ని చాటుతుంది.

కొత్త టాటా సియెరా ఆధునిక సాంకేతికతను కలుపుతూ పాత SUV క్లాసిక్ రూపాన్ని కంటిన్యూ చేసింది

Image Source: pti

ADAS, 360-డిగ్రీ కెమెరా, మల్టీ-స్క్రీన్ డాష్‌బోర్డ్, కొత్త సక్యూరిటీ ఫీచర్స్‌ స్మార్ట్‌గా సురక్షితంగా చేస్తాయి.

అన్ని రకాల కుటుంబాలకు, పట్టణ, గ్రామీణ మార్గాలకు కూడా అనుకూలం

Image Source: pexels

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి పోటీదారులకు గట్టి పోటీని ఇస్తోంది.

90లలో టాటా సియెరా భారతీయ SUV మార్కెట్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసింది.

Image Source: pexels

టాటా సియెరా బాక్సీ డిజైన్, దృఢమైన నిర్మాణం, రోడ్డుపై చెలాయించిన ఆధిపత్యం నేటికీ గుర్తు చేస్తుంటాయి.

ఇది కేవలం ఒక వాహనం కాదు, భారతీయ SUV చరిత్రకు చిహ్నంగా మారుతోంది.

Image Source: pexels

టాటా సియెరా తిరిగి రావడం మార్కెట్‌ను పూర్తిగా మార్చివేసింది.

శక్తివంతమైన డిజైన్, ఆధునిక సాంకేతికత కలిపే సరికొత్త ఎంపికగా మారుస్తోంది.

Image Source: pexels

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ఇతర పోటీదారులు జాగ్రత్తపడాల్సిన టైం

ఈ కారు పాత కస్టమర్లకు దాని రెట్రో లుక్‌తో కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుంది.

Image Source: pexels