భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

భారతదేశంలో టెస్లా మోడల్-వై ఏ కార్లతో పోటీ పడుతుంది?

Published by: Khagesh
Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

టెస్లా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ SUV మోడల్ Y ని విడుదల చేసింది.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

భారతదేశంలో EV విభాగం వేగంగా పెరుగుతోంది .టెస్లా ప్రవేశంతో పోటీ మరింత పెరుగుతుంది.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

మోడల్ Y ప్రారంభ ధర 60 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇది పనితీరు ఆధారిత ఎలక్ట్రిక్ SUV.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

మోడల్ Y 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 4.4 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం 217 kmph, ఒక ఛార్జ్ పై 533 km రేంజ్‌ను అందిస్తుంది.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

మోడల్ Y కి BYD సీలియన్ 7 తో గట్టి ఉంటుంది. ఇది 12 స్పీకర్లు, వైర్‌లెస్ ఛార్జర్, 15.6 ఇంచ్‌లు తిరిగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఉంటుంది.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

BMW iX1 లో 66.4kWh బ్యాటరీ ఉంది, ఆది 417-440 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇదే ఫీచర్లు, బ్రాండ్ విలువ టెస్లా కి ప్రత్యక్ష పోటీగా నిలబెడతాయి.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

హ్యుందాయ్ అయోనిక్ 5 లో డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సీటింగ్ ఉన్నాయి, ఇది టెస్లా మోడల్ Y కి పోటీదారుగా నిలుస్తుంది.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

Kia EV6 అందమైన డిజైన్‌తో ఆధునిక సాంకేతికత ఉంది, ఇది మోడల్ Yతో పోటీకి సిద్ధంగా ఉంది.

Image Source: Tesla

భారత్‌లో టెస్లా మోడల్-వైతో పోటీ పడే కార్లు ఏవీ?

EQA ఇంకో హై-ఎండ్ EV, ఇది Tesla మోడల్ Y ని లగ్జరీ సెగ్మెంట్‌లో ఛాలెంజ్ చేస్తుంది.

Image Source: Tesla