భారత ప్రజలు ఏయే దేశాల నుంచి కార్లు కొనలేరు?

Published by: Shankar Dukanam
Image Source: pexels

విదేశీ కార్లంటే ఇష్టపడేవారు భారతదేశంలో చాలామంది ఉన్నారు

Image Source: pexels

విదేశీ కార్లు చాలా ఖరీదుతో కూడుకుంటాయి. వీటిని సామాన్యులు కొనుగోలు చేయలేరు. ధనవంతులు వీటిని కొంటారు

Image Source: pexels

ఎవరైనా విదేశాల నుంచి కారు కొనుగోలు చేస్తే, అధిక ధరతో పాటు ఎక్కువ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది

Image Source: pexels

అయితే ప్రపంచంలో పలుదేశాలు కార్లు ఉత్పత్తి చేస్తున్నా, అన్ని దేశాల నుంచి భారతీయులు కార్లు కొనలేరు.

Image Source: pexels

భారతీయులు ఏ దేశాల నుండి కార్లు కొనలేరో ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

ఏ దేశంలోనైతే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లు నడుస్తాయో, వాటిని భారతదేశంలోకి తీసుకురావడం కుదరదు

Image Source: pexels

భారతదేశంలో కార్లు రోడ్డుకు ఎడమ వైపున డ్రైవ్ చేస్తారు. అయితే మన కార్లలో స్టీరింగ్ కుడి వైపున ఉంటుంది

Image Source: pexels

భారతదేశంలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను నడపడానికి పర్మిషన్ ఇవ్వరు. కనుక వాటిని మనం కోనుగోలు చేయం

Image Source: pexels

మోటార్ వాహన చట్టం 1939 ప్రకారం భారతీయులు అనుమతి లేకుండా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కారును కొనుగోలు చేయలేరు

Image Source: pexels