కొన్ని కార్లు బ్లాక్-అవుట్ కిటికీలతో కనిపిస్తాయి.
పారదర్శక ఫిల్మ్ మాత్రమే ఆమోదయోగ్యమైనది.
పోలీసు తనిఖీల్లో బ్లాక్ ఫిల్మ్ దొరికితే జరిమానా విధిస్తారు.
ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారులు, న్యాయమూర్తులు, పోలీసు అధికారులకు ఉంటుంది
భద్రతా సంస్థ సిఫార్సు తర్వాత మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వేసుకోవచ్చు
సైడ్ గ్లాస్‌కు 50 శాతం విజిబులిటీ ఉండాలి.
బ్లాక్ ఫిల్మ్‌కు జరిమానా నగరం, నేరం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.
వాహనం మళ్ళీ మళ్లీ పట్టుబడితే మొత్తం గణనీయంగా పెరుగుతుంది.
అక్రమ ఫిల్మ్‌తో ఉన్న వాహనం దొరికితే ఫిల్మ్ తొలగిస్తారు జరిమానా వేస్తారు