బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

Bullet 350 ట్యాంక్‌ఫుల్‌ అవ్వాలంటే ఎంత పెట్రోల్ కొట్టించాలి?

Published by: Khagesh

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

మీకు తెలుసా బుల్లెట్ ట్యాంక్ ఫుల్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో?

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ఇండియన్ మార్కెట్లో 8 రంగుల వేరియంట్లలో అందుబాటులో ఉంది.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌లో 350cc, సింగిల్ సిలిండర్, SOHC, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

బుల్లెట్ 350లో ఉన్న ఇంజిన్ 20.2 bhp శక్తిని, 27nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

బులెట్ 350 ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు, అంటే ట్యాంకులో 13 లీటర్ల పెట్రోల్ పట్టవచ్చు.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

హైదరాబాద్‌లో ఈ రోజు అంటే ఆగస్టు 20న పెట్రోల్ ధర 107.46రూపాయలు ఉంది.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

ఈ బైక్ ట్యాంక్ ఫుల్ చేయడానికి దాదాపు 1,396.98 రూపాయలు ఖర్చు అవుతుంది.

బుల్లెట్ 350 ట్యాంక్ ఎన్ని లీటర్లు?

బులెట్ 350లో డ్యూయల్ ఛానల్ ABS అమర్చి ఉంది, ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్ కూడా ఉంది.