యూజ్డ్ కారు కొనే ముందు ఈ విషయాలను తప్పకుండా పరిశీలించండి
కారు కొనడం చాలా మంది కల. కొత్త కారు కొనలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ కార్లు కొంటారు.
కొత్త కారు డెలివరీ తీసుకునే క్షణం మరింత ప్రత్యేకంగా ఉంటుంది
ఆ ఉత్సాహంలో ప్రజలు చాలా తప్పులు చేస్తారు, తరువాత బాధపడతారు
యూజ్డ్ కారును కొనుగోలు చేసే ముందు మీరు తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన విషయాలు ఏమిటో చూద్దాం
కారు ఇంజిన్ ,బ్యాటరీని తనిఖీ చేయండి, తుప్పు పట్టకుండా చూసుకోండి. గేర్ షిఫ్ట్ కూడా తనిఖీ చేయండి.
కొత్త కారు ఓడోమీటర్ను తనిఖీ చేయండి, డెలివరీకి ముందు దానిని ఎంత నడిపారో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
కారు అన్ని డాక్యుమెంట్లు ,వారంటీని తప్పనిసరిగా తనిఖీ చేయండి
కారు డెలివరీ అయిన వెంటనే అన్ని హెచ్చరిక లైట్లు, గేజ్‌లు, డిస్‌ప్లేలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి
సీటు, అపోల్స్ట్రీని తనిఖీ చేయడం మర్చిపోవద్దు, అవి చిరిగిపోయాయా, మరకలు ఉన్నాయా లేదా అరిగిపోయాయా అని చూడండి.