Kia Motors భారత్‌లో చాలా కార్లను విక్రయిస్తున్న కంపెనీల్లో ఒకటి. తాజాగా Kia Seltos కొత్త వేరియంట్ విడుదల

Published by: Shankar Dukanam
Image Source: www.kia.com

భారతదేశంలో 2019లో మొదటిసారిగా కియా సెల్టోస్ SUV ప్రారంభించింది.

Image Source: www.kia.com

కియా Seltos కారు వెలుపల, లోపల రెండింటిలోనూ కొత్త డిజైన్ ఇచ్చారు.

Image Source: www.kia.com

సెల్టోస్ SUVలో కొత్త LED హెడ్‌లైట్, LED ఫాగ్ లైట్, కొత్త LED DRL సహా కొత్త రియర్ బంపర్ ఉన్నాయి.

Image Source: www.kia.com

వెనుక భాగంలో హై మౌంట్ స్టాప్ లైట్, గ్లాస్ బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, కొత్త ORVMలు కూడా ఇచ్చారు.

Image Source: www.kia.com

కియా Seltos ఎక్స్‌షోరూమ్ ధర రూ. 10.79 లక్షలకు ప్రారంభమై గరిష్టంగా రూ. 19.80 లక్షల వరకు ఉంటుంది.

Image Source: www.kia.com

స్కోడా కుషాక్, గ్రాండ్ విటారా, వీడబ్ల్యూ టైగన్ లకు కియా సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ గట్టి పోటీ ఇస్తుంది

Image Source: www.kia.com

అప్‌డేట్ చేసిన స్విచ్‌గేర్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, వెనక్కి తీసుకోగల కప్ హోల్డర్‌లతో బలమైన కన్సోల్ ఇచ్చారు

Image Source: www.kia.com

పనోరమిక్ సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్, వెనుక సీటు సౌకర్యం కోసం బాస్ మోడ్ ఫంక్షన్ ఉన్నాయి

Image Source: www.kia.com

360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఇచ్చారు

Image Source: www.kia.com