ఆటో రిక్షా పెట్రోల్ తో నడుస్తుందా లేదా డీజిల్‌తో నడుస్తుందా? అని సందేహం ఉందా..

Published by: Shankar Dukanam
Image Source: Auto

ఆటో రిక్షాలు సొంత వాహనాలు లేని వారు ఎక్కడికైనా వెళ్లడానికి ఆటోలను ఉపయోగిస్తారు

Image Source: Auto

ఆటో రిక్షా డ్రైవర్లకు కూడా వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటారు.

Image Source: Auto

ఆటో రిక్షాలు పెట్రోల్, డీజిల్, రెండు పవర్ స్ట్రెయిన్ ఎంపికలతో వస్తాయి.

Image Source: Auto

ఆటో రిక్షాను కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) తో కూడా నడపవచ్చు. ఇది కొంచెం చవక అని చెప్పవచ్చు

Image Source: Auto

నేటి కాలంలో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు రోడ్లపై విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చాక కొంచెం ఖర్చులు తగ్గాయి.

Image Source: Auto

ఆటో రిక్షాల సగటు ధర దాదాపు రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది.

Image Source: Auto

బజాజ్ ఆర్ఈ ఆటో రిక్షా ఎక్స్-షోరూమ్ ధర 2.16 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Image Source: Auto

ఆటో రిక్షాలో 4-స్ట్రోక్ ఇంజిన్ అమర్చుతారు

Image Source: Auto

రిక్షాలో అమర్చిన ఈ ఇంజిన్ 10 HP శక్తిని జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్, సీఎన్‌జీ ఆటోలకు మెయింటనెన్స్ తక్కువ

Image Source: Auto