పల్సర్ 125 బైక్ ఆన్ రోడ్ ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: bajajauto.com

బజాజ్ పల్సర్ రెగ్యూలర్ స్టైలిష్ బైకులతో ఒకటి. మోస్తరు మైలేజ్ ఇచ్చే బైక్.

Image Source: bajajauto.com

పల్సర్ 125 సీసీ సింగిల్ సీట్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 79,048 రూపాయలు ఉంది.

Image Source: bajajauto.com

ఢిల్లీలో పల్సర్ 125 నియాన్ సింగిల్ సీట్ వేరియంట్ ఆన్ రోడ్ ధర 91,421 రూపాయలకు విక్రయిస్తున్నారు

Image Source: bajajauto.com

పల్సర్ 125 కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 85,633 రూపాయలు.

Image Source: bajajauto.com

బజాజ్ మోటార్ సైకిల్ ఈ కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.98,659గా ఉంది

Image Source: bajajauto.com

పల్సర్ 125 కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 87,527 రూపాయలకు విక్రయాలు జరుగుతున్నాయి.

Image Source: bajajauto.com

బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.1,00,741 గా ఉంది

Image Source: bajajauto.com

పల్సర్ 125 లో 4 స్ట్రోక్, ట్విన్ స్పార్క్ BSVI కంప్లయంట్ DTS-i ఇంజిన్, 2 వాల్వ్ ఉంది.

Image Source: bajajauto.com

బజాజ్ పల్సర్ బైక్ లో ఉన్న ఈ ఇంజిన్ లీటరుకు గరిష్టంగా దాదాపు 50 మైలేజ్ ఇస్తుంది.

Image Source: bajajauto.com