రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్కడ కొంటే చౌకగా వస్తుంది?

Published by: Shankar Dukanam

స్టైలిక్, కాస్ట్‌లీ బైక్ బుల్లెట్ 350 యువతను బాగా ఆకర్షిస్తోంది. విక్రయాలు బాగానే పెరిగాయి

బుల్లెట్ 350 ఎక్స్ షోరూమ్ ధర 1.62 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది.

బుల్లెట్ 350 ఆన్ రోడ్ ధర రాష్ట్రాలను బట్టి, అక్కడి పన్నులను బట్టి ధరలలో వ్యత్యాసం ఉంటుంది

ఢిల్లీలో బుల్లెట్ బైక్ అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఇక్కడ క్లాసిక్ 350 ఆన్-రోడ్ ధర రూ. 1.88 లక్షలు

ముంబైలో బుల్లెట్ 350 ఆన్ రోడ్ ధర రూ.2.06 లక్షలుగా ఉంది.

హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్ రోడ్ ధర రూ.2.10 లక్షలుగా ఉంది.

చండీగడ్‌లో బుల్లెట్ 350 బైక్ ఆన్ రోడ్ ధర రూ.1.97 లక్షలుగా ఉంది. దేశంలో అతి తక్కువ ధర ఇక్కడే

బెంగళూరులో బుల్లెట్ 350 బైక్ ఆన్ రోడ్ ధర రూ. 2.24 లక్షలుగా ఉంది.