టాటా సియెర్రా జనవరి 15న సంక్రాంతి కానుకగా లాంచ్ అవుతోంది.

Published by: Shankar Dukanam

టాటా సియెర్రా స్మార్ట్ ప్లస్ పెట్రోల్ (బేస్ మోడల్) ఎక్స్-షోరూమ్ ధర రూ. 11,49,000 కాగా, ఆన్ రోడ్ ధర రూ.14,10,861 (14 లక్షల 10 వేల రూపాయలు)

Accomplished Plus TGDi పెట్రోల్ టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.Rs.20,99,000, ఆన్ రోడ్ ధర 24,19,893 (24 లక్షల 19 వేలు)

టాటా సియెరా రెట్రో డిజైన్, అనేక కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది

టాటా సియెర్రా ప్యూర్ డీసీఏ (పెట్రోల్, డీజిల్) వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 14,49,000 కాగా, అన్ రోడ్ ధర రూ. 17,75,901 (దాదాపు రూ. 17 లక్షల 76 వేలు)

16 డిసెంబర్ 2025 నుండి టాటా సియెర్రా కారు బుకింగ్ ప్రారంభించారు

టాటా సియెర్రా అడ్వెంచర్ ప్లస్ (పెట్రోల్, డీజిల్), అడ్వెంచర్ ప్లస్ డీసీఏ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 15,99,000

టాటా సియెర్రా అడ్వెంచర్ ప్లస్ (పెట్రోల్, డీజిల్), అడ్వెంచర్ ప్లస్ డీసీఏ వేరియంట్ల అన్ రోడ్ ధర రూ. s.19,58,422 (19 లక్షల 58 వేల రూపాయలు)

1.5 లీటర్ ఇంజిన్ 106 PS శక్తిని, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా సియెరా డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే ఇందులో 1.5-లీటర్ క్రయోజెట్ ఇంజిన్ ఉంది.