అన్వేషించండి

2024 Horoscope Today 10 Augsut:ఆగష్టు 10 రాశిఫలాలు - ఈ రాశులవారు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు!

Horoscope Prediction 10 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 10 August 2024 

మేష రాశి

ఈ రోజు మేష రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. మీ ప్రియమైన వారి భావాలు గౌరవించండి. తెలివైన వారి సహవసాన్ని పొందుతారు. రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు.మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

వృషభ రాశి

ఈ రాశివారు రానున్న రోజుల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో ప్రశంసలు పొందుతారు. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ వ్యవహారాలు పూర్తవుతాయి. ఇప్పటికే అప్పులు ఇచ్చినవారు చాలా నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.  

మిథున రాశి

మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మీ పని చెడిపోతుంది. పెద్దవారిపట్ల సేవాభావం పెంచుకోండి. మీరు ఏ పని ప్రారంభించినా కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది.ఈ రాశి విద్యార్థులు ఉన్నత విద్యలో సమస్యలు ఎదుర్కొంటారు. 

కర్కాటక రాశి

ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో మీరు అదృష్టవంతులుగా ఉంటారు. దినచర్య బాగానే ఉంటుంది. సోదరులు, సోదరీమణుల నుంచి సహకారం అందుతుంది. ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 

Also Read: 2024 శ్రావణమాసంలో శుభముహూర్తాలివే.. ఇప్పుడు కూడా టైమ్ తక్కువే ఉంది త్వరపడండి!

సింహ రాశి 

ఈ రోజు సీనియర్లు మీకు మంచి సహకారం అందిస్తారు. మనసులో ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది. మీ కలలు నెరవేరుతాయి. మీరు తెలివైన వ్యక్తుల సాంగత్యాన్ని పొందుతారు. మీ పనిపై పూర్తి దృష్టిని కేంద్రీకరించండి.

కన్యా రాశి

ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.  అధికారులు మీపై నమ్మకం కోల్పోవచ్చు. ఉద్యోగులు పనిని శ్రద్ధగా చేస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. 

తులా రాశి

ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఇంట్లో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. 

వృశ్చిక రాశి 

ఈ రోజు మీ దినచర్యలో మార్పులుంటాయి. అనవసరమైన పనులకోసం సమయం వృధా చేస్తారు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. రోజు ప్రారంభంలో ముఖ్యమైన మరియు అవసరమైన పనులను చేయడం ఆహ్లాదకరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి

ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీకు భవిష్యత్ లో ఉపయోగపడే వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.  అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీ కలలు నెరవేర్చుకునేందుకు కృషి చేయండి.  

Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!

మకర రాశి

ఈ రోజు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో శుభఫలితాలు పొందుతారు. మీ పరిచయాలు పెరుగుతాయి. కుటుంబానికి సమయం కేటాయించండి. పిల్లపై ఆగ్రహం ప్రదర్శించవద్దు. కొత్తగా చేపట్టాలి అనుకున్న పనులను ఈ రోజు ప్రారంభించకపోవడమే మంచిది. 

కుంభ రాశి

ఈ రోజు  ఇంట్లో మీ బాధ్యతలు మరింత  పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. 

మీన రాశి 

ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. మారుతున్న వాతావరణ ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.  

Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget