ఆర్థిక సమస్యల నుంచి బయటపడేసే స్తోత్రాలివి! ఎంత సంపాదిస్తున్నా చేతిలో పైసా నిలవడం లేదనే బాధలో ఉన్నారా అప్పులు తీర్చడం..తిరిగి తీసుకోవడమే మిగులుతోందా? ఆ సమస్య నుంచి బయటపడేందుకు పండితులు సూచించిన మార్గాలివే భార్య-భర్త ఇద్దరూ నిత్యం కనకధారస్తోత్రం పఠించండి నిత్యపూజలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి నృసింహ రుణవిమోచన స్తోత్రం కూడా చదివితే ఇంకా మంచిది ఈ మూడు చదివేందుకు పావుగంటకన్నా ఎక్కువ సమయం పట్టదు ఈ మూడు నిత్యం భక్తిశ్రద్ధలతో చదివితే తప్పనిసరిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడంబరాలకోసం అప్పులు చేయొద్దు Image Credit: playground.com