108 నంబర్ కి ఎందుకంత ప్రాముఖ్యత! ఉపనిషత్తులు 108 , అష్టోత్తర నామావళి 108 , జపమాలలో పూసలు 108 చంద్రుడికి - భూమికి మధ్య దూరం వ్యాసానికి 108 రెట్లు ఆయుర్వేదం ప్రకారం శరీరంలో 108 మర్మస్థానాలు శ్రీచక్ర యంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు..మొత్తం 108 భరతుడి నాట్యశాస్త్రంలో నాట్య భంగిమలు 108 ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది 108 సార్లు హనుమాన్ చాలీసా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి 108 సార్లు గాయత్రి జపిస్తే సకల శాస్త్రాలు పూజించిన ఫలితం కలుగుతుంది