శ్రీకృష్ణ: వేరొకరి ఫ్యూచర్ పై మీ అంచనాలొద్దు! ఒకరి భవిష్యత్ గురించి కానీ ఒకరి వ్యక్తిత్వం గురించి పూర్తిస్థాయిలో మీరు ఎప్పటికీ నిజం చెప్పలేరు కేవలం అనుమానించగలరు, ఊహించగలరు.. కానీ అనుమానించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు కాలం అత్యంత శక్తివంతమైనది. మీరు ఊహించనిది,మీ ఊహకందనిది ఏమైనా చేయొచ్చు అత్యంత నల్లదైన బొగ్గును కూడా వజ్రంగా మార్చగలదు..పెద్దపెద్ద రాజులను సైతం దాసులను చేయగలదు అందుకే ఎవరి విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు.. వారి భవిష్యత్ ని మీరు అంచనా వేయవద్దు ఎవరి విషయంలోనో మీరు నిర్థారణకు వచ్చేయడం, అనుమానాలు సృష్టించడం సరికాదు ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడాలంటే ప్రేమను పంచండి..మంచితనం పెంచండి Image Credit: Pixabay