అన్వేషించండి

Horoscope Today Dec 25th, 2023: ఈ రాశివారు నూతన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి, డిసెంబరు 25 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 25th, 2023 ( డిసెంబరు 25 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు కావచ్చు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలొస్తాయి. కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ఇదే అవకాశం. మీ లక్ష్యాలు సాధించేందుకు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆలోచనలో మార్పులు వద్దు..స్థిరత్వాన్ని కొనసాగించండి.  2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీరు మీ కుటుంబంతో స్పెండ్ చేసే సమయం దొరుకుతుంది. మీ బంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read: 

మిథున రాశి (Gemini Horoscope Today) 

వ్యాపారులు వ్యాపార విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టవలసి రావచ్చు. మీరు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు మంచి టైమ్. ఆర్థిక విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అడుగు ముందుకు వేయండి. కుటుంబానికి సమయం వెచ్చించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. ఒంటరిగా ఆలోచనలో దిగొద్దు..అందరితో కలిసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిపై సంపూర్ణ శ్రద్ధ వహించాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. అనుకున్న పనులు నెరవేరుస్తారు.  2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు మీ వ్యక్తిగత లక్ష్యాల కోసం అంకితభావంతో ఉండవలసి రావచ్చు. మీరు మీ నైపుణ్యాలను శాశ్వతంగా మెరుగుపరచుకునే ప్రయత్నం చేయాలి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి.   కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. మీ లక్ష్య సాధనలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. 2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీరు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సమయాన్ని వెచ్చించాల్సి రావచ్చు.  శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎంత నిశ్శబ్ధంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. 2024 కన్యా రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీరు మీ ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ బడ్జెట్‌ను ,ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి . అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.

Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీకు సాధారణ రోజు. మిత్రులతో చర్చ ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. సన్నిహితులు ఎవరైనా మీకు శుభవార్త అందిస్తారు. పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది. మీకు శుభవార్త అందుతుంది. పనిలో మీరు చాకచక్యంగా ఉంటారు.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. వ్యాపారం , ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మేరు అనుకున్న పనులు పూర్తిచేయడంలో విజయం సాధిస్తారు. మీ విధులు గుర్తుంచుకోండి. మీరు చేసే పనిలో అంకిత భావం ప్రదర్శించండి. 

Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీరు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. విభేదాలకు దూరంగా ఉండండి. వాదనలు మానుకోండి. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. మీరు సన్నిహితులను కలుస్తారు.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రాశి ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.  ఆర్థిక లాభం ఉంటుంది. బంధువులను కలుస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులు దూరమవుతాయి. మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజు మీరు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను సమతుల్యంగా ఉంచుకోవాల్సి రావచ్చు. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ బంధాలను బలంగా ఉంచుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. అదే సమయంలో మీ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Embed widget