శుక్ర సంచారం ఈ రాశివారికి అన్నీ శుభాలనే ఇస్తుంది!



నవంబరు 30న తులారాశిలో ప్రవేశించిన శుక్రుడు డిసెంబరు 25న రాశి మారబోతున్నాడు. జనవరి 19 వరకూ వృశ్చిక రాశిలో సంచరిస్తాడు.



వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం మిథున రాశివారికి శుభఫలితాలనిస్తోంది



వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం మీకు ఆర్థికంగా కలిసొస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.



సోదరుల నుంచి అవసరమైన సహకారం పొందుతారు.



ధైర్యం పెరుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.



జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.



పనిలో విజయావకాశాలున్నాయి. అదృష్టం కలిసొస్తుంది.



ఉద్యోగులకు శుభసమయం. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి.



కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఓ గుడ్ న్యూస్ వింటారు. Images Credit: Pixabay