అన్వేషించండి

Venus Transit 2023: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!

Venus Transit: నవంబరు 30న తులారాశిలో ప్రవేశించిన శుక్రుడు డిసెంబరు 25న రాశి మారబోతున్నాడు. జనవరి 19 వరకూ వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం ఈ రాశులవారికి అనుకూలం

Venus Transit in Scorpio 2023 : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశి మారడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. డిసెంబరు 25న శుక్రుడు రాశి మారి వృశ్చికంలో అడుగుపెడుతున్నాడు. జనవరి 19 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూల ప్రభావం..మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రునికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్రుడు భౌతిక ఆనందం , సంపదకు చిహ్నం. శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఆర్థికంగా ముందడుగు వేస్తారు. సంతోషంగా ఉంటారు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. డిసెంబరు 25 నుంచి ముఖ్యంగా ఈ 5 రాశులవారికి శుభసమయం.

మిథున రాశి (Gemini Horoscope) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం మీకు ఆర్థికంగా కలిసొస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. సోదరుల నుంచి అవసరమైన సహకారం పొందుతారు. ధైర్యం పెరుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పనిలో విజయావకాశాలున్నాయి. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు శుభసమయం. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఓ గుడ్ న్యూస్ వింటారు. 

Also Read: ఆండాళ్ , గోదాదేవి ఎవరు - ధనుర్మాసంలో తిరుప్పావై, పాశురాలు అంటే ఏంటి!

సింహ రాశి (Leo Horoscope Today)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

శుక్రుడి సంచారం కారణంగా జనవరి 19 వరకూ సింహ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు అన్నీ అనుకూల పరిస్థితులే ఉంటాయి. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. విద్యారంగంతో అనుబంధం ఉన్న వారు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

శుక్రుడి సంచారం మీ కుటుంబంలో ఆనందం పెంచుతుంది. మీలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక లాభం పొందుతారు. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పదవులు, ప్రతిష్ట పెరుగుతుంది. పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది. 

Also Read: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

మీ రాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు. డిసెంబరు 25 నుంచి జనవరి 19 వరకూ మీకు గుడ్ టైమ్. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన సమయం. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో మీకు అనుకూల పరిస్థితులుంటాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. లావాదేవీలకు అనుకూలమైన సమయం. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారికి కొన్నాళ్లుగా పడుతున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితం బావుంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ ఉంచండి.  మీ శత్రువులను జయిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Warangal Crime News: మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం  - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Embed widget