News
News
X

Horoscope Today 11th December 2022: ఈ రాశివారు బద్ధకాన్ని వీడాలి, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today 11th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 11th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారు కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ ఫంక్షన్ లో బిజీగా ఉండవచ్చు. లావాదేవీలు జరపొద్దు. ఈ రోజు ప్రయాణాలకు చాలా అనుకూలమైన రోజు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మీరు ఒక యాత్రకు వెళ్ళవచ్చు.

వృషభ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు మీ పని మధ్య సమతుల్యత పాటిస్తారు. మీరు శక్తివంతంగా ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు. మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.

మిథున రాశి 
ఈ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది. పిల్లల బాధ్యత నెరవేరుస్తారు. మీరు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. మీరు పనిపై దృష్టి సారిస్తారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. 

Also read: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

కర్కాటక రాశి 
ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బద్ధకాన్ని విడండి. ఆరోగ్యం జాగ్రత్త

సింహ రాశి 
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. కుటుంబం నుంచి మీరు పూర్తి మద్దతు పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. లావాదేవీలు చేయొద్దు. ఈ రోజు మీ కష్టానికి తగిన ఫలితం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. 

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కన్యా రాశి
ఈ రోజు కన్యా రాశి వారు తమ వ్యాపారంలో పురోగతిని అనుభూతి చెందుతారు. సూర్యుడి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. మీరు చేసే పనులను ఆలోచనాత్మకంగా చేయండి. వ్యాపారులు నిర్లక్షంగా ఉంటే నష్టపోకతప్పదు. అనవసరమైన హడావిడికి దూరంగా ఉండండి.

తులా రాశి 
ఈ రోజు మీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. విద్య, జ్ఞానానికి సంబంధించిన రంగంలో విజయం సాధిస్తారు.అదృష్టం మీకు కలిసొస్తుంది. స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమికుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులను కలుస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ వైవాహిక సంబంధాలపై మీ ఆసక్తి తగ్గుతుంది. శాంతియుత వైవాహిక జీవితాన్ని కోరుకుంటే మీ వైఖరి , వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గృహోపకరణాల పెరుగుదల ఉంటుంది.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మకర రాశి
ఈ రోజు మీరు ఒక లేఖ లేదా ముఖ్యమైన సందేశాన్ని అందుకునే అవకాశం ఉంది. క్రయవిక్రయాలు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రణాళికపై పని ప్రారంభించడానికి, ప్రయాణించడానికి ఈ రోజు శుభదినం. ఈ రోజు కంటికి సంబంధించి ఇబ్బంది పడతారు.

కుంభ రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ పనిలోనైనా గొప్ప ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో తక్కువ కృషి నుంచి మంచి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది.

మీన రాశి
ఈ రోజు ముఖ్యమైన పని పూర్తి చేయడం వల్ల మీరు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ సామర్ధ్యం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు పురోగతి సాధిస్తారు. మీరు కుటుంబ వివాదాల నుండి స్వేచ్ఛను పొందుతారు.

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 11 Dec 2022 07:24 AM (IST) Tags: Horoscope Today Aaj Ka Rashifal astrological predictions 10th December Rashifal Horoscope Today 11th December 2022 Astrological prediction for December 11

సంబంధిత కథనాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

February 6 to 12 Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు

February 6 to 12 Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు

Weekly Horoscope 6 to 12 February 2023: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి

Weekly Horoscope 6 to 12 February 2023:  ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి

Lalita Jayanti 2023:మాఘ పౌర్ణమి రోజే శ్రీ లలితా జయంతి, ఈ రోజు మీరు ఆచరించాల్సిన విధులివే!

Lalita Jayanti 2023:మాఘ పౌర్ణమి రోజే శ్రీ లలితా జయంతి, ఈ రోజు మీరు ఆచరించాల్సిన విధులివే!

Tungnath Temple History: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది

Tungnath Temple History:  ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్