అన్వేషించండి

Srikakulam Stampede News: "ఇంత జనం ఎప్పుడూ రాలేదు, వస్తారని తెలీదు": కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు పండా 

Srikakulam Stampede News: శ్రీకాకుళంలో తొక్కిసలాట జరిగిన ఆలయానికి ఎప్పుడూ రెండు వేలకు మించి జనం వచ్చేవారు కాదని నిర్వాహకుడు తెలిపారు. అందుకే ఎవరికీ సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు.

Srikakulam Stampede News: శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో జరిగిన ప్రమాదంపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌ పండా మీడియా మాట్లాడారు. ఇలాంటి దుర్ఘటన ఊహించలేదని అన్నారు. గుడి ఏర్పాటు చేసిన తర్వాత ఇంత జనం ఎప్పుడూ రాలేదని అంటున్నారు. ఇంత మంది వస్తారని తెలిసి ఉంటే కచ్చితంగా సరైన జాగ్రత్తలు తీసుకునే వాళ్లని పోలీసులకు, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వాళ్లమని చెప్పారు. గతంలో జనం పెద్దగా రానందున ఈసారి అలానే ఉంటుందని అనుకున్నట్టు పేర్కొన్నారు. చాలా దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. 

హరిముకుంద్‌ పండా ఏమన్నారంటే.... " ఇంతమంది భక్తులు వస్తారని నేను కూడా ఊహించలేదు.. ఆలయానికి రెండు వేలమంది భక్తులు వస్తుంటారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు." 

ఆలయంలోనే ఉన్న హరిముకుంద్‌ పండాతో కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడారు. అక్కడి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పోలీసు పహారాలో ఆలయం ఆవరణలోనే హరిముకుంద్‌ పండా ఉన్నారు. ఆయనతో మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. 

కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈదురి చిన్నమ్మి, టెక్కలిలోని రామేశ్వరం గ్రామం

రాపాక విజయ, టెక్కలిలోని పిట్టలసారి గ్రామం 

మురిపింటి నీలమ్మ, వజ్రపుకొత్తూరులోని దుక్కవానిపేట గ్రామం 

దువ్వు రాజేశ్వరి మందసలోని బెలుపటియా గ్రామం 

చిన్ని యోశోదమ్మ, నందిగాంలో శివారంపురం గ్రామం 

రూప, మందసలోని గుడ్డిభద్ర గ్రామం 

డొక్కర అమ్ముడమ్మ, పలాస 

బోర బృందావతి, మందస 

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget