అన్వేషించండి

AP News: రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు.. 14 నుంచి ‘రైతు కోసం తెలుగుదేశం’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ఐదు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలు, అన్యాయాలను ఎండగట్టేందుకు తెలుగు దేశం పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ఐదు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలపాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలోని ఐదు జోన్లలో రోజుకి ఒక జోన్‌ పరిధిలో మొత్తం 35 నియోజకవర్గాల్లో 'రైతు కోసం తెలుగుదేశం' పేరిట కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. 

'రైతు కోసం తెలుగుదేశం' షెడ్యూల్ వివరాలు.. 
సెప్టెంబర్ 14 (జోన్‌-5) : నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పరిధిలో రైతు కోసం తెలుగు దేశం నిరసనలు జరుగుతాయి. 
సెప్టెంబర్ 15 (జోన్‌-2) : కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పరిధిలో రైతుల కోసం నిరసనలను చేపట్టనున్నట్లు టీడీపీ తెలిపింది. 
సెప్టెంబర్ 16 (జోన్‌-4) : ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పరిధిలో రైతు కోసం తెలుగు దేశం పేరిట నిరసనలు కొనసాగనున్నాయి. 

సెప్టెంబర్ 17 (జోన్‌-1): విశాఖపట్నం, విజయనగరం, అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలోని 35 శాసనసభ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. 

సెప్టెంబర్ 18 (జోన్‌-3) : విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, నరసరావు పేట, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని 35 శాసనసభ నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. 

Also Read: NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లే ముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..

ALso Read: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ టెండర్లపై సీఐడీ కేసు... బ్లాక్ లిస్ట్ కంపెనీకి టెండర్లు ఇచ్చారని అభియోగం... నిందితుల జాబితాలో 19 మంది పేర్లు

Also Read: Horoscope Today :ఈ రాశులు వారు ఈ రోజు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు..ఆ రాశి వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Embed widget