News
News
X

Horoscope Today :ఈ రాశులు వారు ఈ రోజు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు..ఆ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 సెప్టెంబరు 12 ఆదివారం రాశిఫలాలు

మేషం

మేషరాశివారు ఈరోజు కొంత ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది.  రుణాలు ఇవ్వొద్దు , తీసుకోవద్దు. కెరీర్లో ఓ అడుగు ముందుకు పడుతుంది.

వృషభం

కార్యాలయంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త సమాచారం అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

మిథునం

కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. సామాజిక జీవితం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో మధురానుభూతి ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. రిస్క్ తీసుకోవద్దు. వ్యసనాలకు దూరంగా ఉండండి.

Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

News Reels

కర్కాటక రాశి

మీరు అప్పిచ్చిన మొత్తం ఈ రోజు తిరిగి మీ చేతికొస్తుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త వ్యక్తులను కలుస్తారు.

సింహం

కుటుంబంలో ఉత్సాహం ఉంటుంది. ఒకరి నుంచి బహుమతి పొందుతారు. ముఖ్యమైన సంభాషణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోకండి. స్నేహితుడిని కలుస్తారు. ఈరోజంతా మీకు కలిసొస్తుంది.

కన్య

సంబంధాలన్నీ మెరుగ్గా ఉంటాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్తగా పరిచయమైన వారితో అనవసర చర్చలు వద్దు.

Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..

తులారాశి

తులారాశివారు ఈ రోజు శుభవార్త వింటారు. సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు అన్నింటా విజయం సాధిస్తారు. కుటుంబ సబంధాలు బలపడతాయి. స్నేహితులు లేదా బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  భూమి లేదా బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపుతారు.

వృశ్చికరాశి

చేపట్టిన పనిలో కొంత అడ్డంకి ఉంటుంది. కొత్త వారిని నమ్మొద్దు. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బావుంటుంది. రిస్క్ తీసుకోవద్దు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

ధనుస్సు

ఏదో తెలియని సమస్య కారణంగా మనస్సు కలత చెందుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. చట్టపరమైన విషయాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో వివాదాలు జరిగే సూచనలున్నాయి. ప్రయాణాలను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.

Also read: స్త్రీ ఎప్పుడు విడాకులు తీసుకోవచ్చు… ఆస్తిపై హక్కు ఎవరికి ఉంటుంది? చాణక్యుడు చెప్పిన సంగతులు వింటే ఆశ్చర్యమే

మకరం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. వ్యాపారులు విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి చూపుతారు. మీరు మంచి సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి  ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

కుంభం

చేపట్టిన పనులన్నీ పూర్తిచేయగలరు. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు. విద్యార్థులు మరింత కష్టపడాలి. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితులను కలుస్తారు. రిస్క్ తీసుకోకండి.

మీనం

కొత్త వ్యక్తులను కలుస్తారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగస్తులు  బదిలీ లేదా ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందొచ్చు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. మీ ఇబ్బందులు తొలగిపోతాయి.

Also read: మాంసాహారం తినే గద్దలు చక్కెర పొంగలి మాత్రమే తింటాయి… ఏంటా ఆలయం ప్రత్యేకత…!

Published at : 12 Sep 2021 06:25 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Vinayaka chavithi 12September 2021 Horoscope

సంబంధిత కథనాలు

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope:  ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

టాప్ స్టోరీస్

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో  సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్