అన్వేషించండి

Minister Gottipati : సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల హబ్‌గా ఏపీ - చంద్రబాబు నేతృత్వంలో ముందడుగు - గాంధీనగర్‌లో మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటనలు

Andhra Pradesh : సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల హబ్‌గా ఏపీని మారుస్తామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరుగుతున్న రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో ఆయన పాల్గొన్నారు

AP will be transformed into a hub for solar and wind power projects : వాయు, సౌర విద్యుత్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో గుజరాత్ లోని గాంధీ నగర్‌లో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ తరపున చంద్రబాబు మొదటి రోజు ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండో రోజు.. మంత్రి గొట్టిపాటి పలువురు పారిశ్రామికేత్తలతో చర్చలు జరిపారు.  దేశానికి ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్ గా ఏపీని మార్చుతామని దానికి తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024’ విజయవంతంగా జరుగుతోంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఇన్వెస్టర్లు పాల్గొంటున్నారు. 

ఎవరేం చెప్పినా నమ్మొద్దు, అమరావతి చాలా సేఫ్ జోన్ లో ఉంది: మంత్రి నారాయణ

ఏపీలో అవకాశాలపై పారిశ్రామికవేత్తలకు ప్రజెంటేషన్ 

ఈ సమావేశంలో పాల్గొన్న రవికుమార్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు.  ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు రవికుమార్ ఇన్వెస్టర్లకు తెలిపారు.  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాము కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునే దిశగా సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహిస్తున్నామన్నారు.  దీనితో పాటు విద్యుత్‌ స్టోరేజి సాంకేతికత కూడా వినియోగిస్తున్నామన్నారు.  

రాష్ట్రంలో  3.0 సంస్కరణల అమలు            

రాష్ట్రంలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఇన్వెస్టర్లకు తెలిపారు.  తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్‌ స్టోరేజి విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. విద్యుత్ స్టోరేజికి ఆంధ్రప్రదేశ్ ను కేరాఫ్ అడ్రెస్ గా నిలిపే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని..  రానున్న రోజుల్లో  ఆంధ్రప్రదేశ్ ను ఎనర్జీ క్యాపిటల్‌గా గుర్తింపు తీసుకొస్తామన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున బ్యాటరీ స్టోరేజి విధానం, పంప్డ్‌ హైడ్రో స్టోరేజి, ఇతర అభివృద్ధి చెందిన విద్యుత్ స్టోరేజి సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. రూఫ్‌టాప్‌ సోలార్, డీ- సెంట్రలైజ్డ్‌ మైక్రో గ్రిడ్ల ఏర్పాటుతో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో ఇంధన భద్రత పెంచుతామని వివరించారు.            

వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !

తొలి రోజు చంద్రబాబు ప్రజెంటేషన్ కు భారీ స్పందన                                           

తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పాల్గొన్నారు. ప్రత్యేకమైన ప్రజెంటేషన్ ఇన్వెస్టర్లకు ఇచ్చారు. ఏపీలో ఉన్న అవకాశాల గురించి వవరించారు. పలువురు పరిశ్రామికవేత్తలు చంద్రబాబు విజన్ ను అభినందిస్తూ.. సోషల్ మీడియాలో స్పందించారు.    

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
AP Police Action YSRCP Leaders: మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై నాన్-బెయిలబుల్ కేసులు- అరెస్టులు చేసేందుకు ప్రత్యేక బృందాలు
మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వైసీపీ నేతలపై నాన్-బెయిలబుల్ కేసులు- అరెస్టులు చేసేందుకు ప్రత్యేక బృందాలు
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget